-
Sweet Shop: దేవుడా.. హైదరాబాద్ లోని స్వీట్స్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. విచ్చలవిడిగా రసాయన పదార్ధాలు..
పండగవేళ తమ సంతోషాలను స్వీట్స్ తో సెలబ్రేట్ చేసుకునే వారికి బిగ్ షాక్. స్వీట్స్ ఎంతో టేస్టీగా ఉన్నాయని లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 45 షాపుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. స్వీట్స్ తయారీ లో విచ్చలవిడిగా […] -
Uttarakhand: ఇలా తయారయ్యారేంట్రా.. తప్ప తాగి నన్ను రే*ప్ చేయండంటూ యువతి హల్ చల్..
కఠిన చట్టాలు అమలవుతున్నా.. మహిళలపై వేధింపులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి తప్పతాగి నన్ను రేప్ చేయండి అంటూ హల్ చల్ చేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. యువతి తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల కామెంట్స్ తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీడం పేరిట యువత చేస్తున్న పనులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. Also Read:Nellore Murder […] -
Airtel: ఎయిర్‌టెల్‌కు జరిమానా.. ఏకంగా లక్షల్లో.. ఎందుకంటే?
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్‌టెల్‌కు టెలికమ్యూనికేషన్స్ విభాగం రూ.2.14 లక్షల జరిమానా విధించింది. కర్ణాటక టెలికాం సర్కిల్లోని సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ నియమాలను పాటించడంలో టెలికాం విఫలమైనందున ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకుండానే కంపెనీ సిమ్ కార్డులను జారీ చేసిందని, ఇది దాని లైసెన్స్ షరతులను ఉల్లంఘించడమేనని DoT వెల్లడించింది. Also Read:CM Chandrababu: విజయవాడ వీధుల్లో సీఎం చంద్రబాబు కాలి నడక.. చిరు […] -
Harmanpreet Kaur: వరల్డ్ కప్ లో హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన రికార్డ్.. మిథాలీ రాజ్ తర్వాత రెండో బ్యాటర్ గా..
ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భాగంగా ఈరోజు ఇంగ్లాండ్ తో భారత్ తలపడుతుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత్ కు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి కీలక మ్యాచ్‌లో తన సత్తా చాటింది. ఇంగ్లాండ్‌పై 54 బంతుల్లోనే […] -
Komaki Electric: భారతదేశపు మొట్టమొదటి ఫ్యామిలీ SUV స్కూటర్ విడుదల.. ధర ఎంతంటే?
బైక్, స్కూటర్లపై ఫ్యామిలీ అంటే ఓ నలుగురు కూర్చోని ప్రయాణించడమంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ చింత లేదు. భారతదేశపు మొట్టమొదటి ఫ్యామిలీ SUV స్కూటర్ విడుదలైంది. ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు కోమాకి FAM1.0, FAM2.0 అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇవి దేశంలోనే మొట్టమొదటి SUV స్కూటర్లు అని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లు ప్రత్యేకంగా కుటుంబ ప్రయాణం కోసం రూపొందించినట్లు తెలిపింది. ఇది సౌకర్యవంతంగా ఉండడమే కాక ఖర్చులను […] -
Nafithromycin: క్యాన్సర్, డయాబెటిస్ రోగులకు శుభవార్త!.. మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్‌ను అభివృద్ధి చేసిన భారత్
భారత్ కీలక పురోగతిని సాధించింది. దేశం తన మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్, నాఫిథ్రోమైసిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది ప్రాణాంతక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో అత్యంత ప్రభావవంతమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు, మధుమేహం ఉన్నవారికి ఆశాకిరణంగా మారుతుందని తెలిపారు. ఈ యాంటీబయాటిక్ పూర్తిగా భారతదేశంలోనే రూపొంది, అభివృద్ధి అయి, క్లినికల్‌గా పరీక్షించబడిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఔషధ రంగంలో భారతదేశాన్ని స్వావలంబన చేయడంలో ఇది […] -
IRCTC: దేవుడా.. తిని పడేసిన ఫుడ్ కంటెయినర్స్ ను కడిగి.. మళ్లీ ప్యాకింగ్..
ఓ వైపు కల్తీ ఫుడ్డుతో బెంబేలెత్తుతుంటే.. మరోవైపు తిని పడేసిన ఫుడ్ కంటెయినర్స్ ను మళ్లీ క్లీన్ చేసి వాటిలోనే ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నారు క్యాటెరింగ్ సిబ్బంది. ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. అందులో, ఒక వ్యక్తి ప్యాక్ చేసిన ఆహారం కోసం ఉపయోగించే డిస్పోజబుల్ పాత్రలను కడుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చర్యలు […] -
Vertigo ride: మళ్లీ ఎక్కుతారేంట్రా.. 100 అడుగుల ఎత్తులో ఆగిపోయిన వెర్టిగో రైడ్.. గాల్లో ప్రాణాలు..
సరదాకోసమని వెర్టిగో రైడ్ ఎక్కితే ప్రాణం పోగొట్టుకునేంత పనైంది. 100 అడుగుల ఎత్తులో వెర్టిగో రైడ్ ఆగిపోవడంతో డజన్ల కొద్ది ప్రయాణికులు గాల్లో బిక్కు బిక్కుమంటూ గడిపారు. నార్త్ కరోలినా స్టేట్ ఫెయిర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక రైడ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. పీపుల్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, లో-వోల్టేజ్ సమస్య కారణంగా వెర్టిగో రైడ్ పనిచేయకపోవడం వల్ల ప్రయాణికులు గాలిలో చిక్కుకుపోయారని వెల్లడించింది. Also Read:IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో […] -
JEE Main 2026 Exam Dates: జేఈఈ మెయిన్స్ 2026 షెడ్యూల్ విడుదల.. మెయిన్స్ పరీక్షల తేదీలు ఇవే
ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్) 2026 తేదీలను ఖరారు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇంజనీరింగ్ పరీక్ష మొదటి దశ జనవరి 21-30, 2026 మధ్య నిర్వహించబడుతుందని నిర్ణయించింది. రెండవ దశ పరీక్ష ఏప్రిల్ 1-10 తేదీలలో జరగనుంది. అయితే, దరఖాస్తు ప్రక్రియ షెడ్యూల్ ఇంకా పెండింగ్‌లో ఉంది. JEE మెయిన్ ఫేజ్ 1 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ దాదాపు అక్టోబర్ 25వ తేదీన ప్రారంభమవుతుందని, ఫేజ్ […] -
NTPC Recruitment 2025: ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ జాబ్స్.. నెలకు రూ. 71 వేల జీతం
NTPC మైనింగ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. CA లేదా CMA ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎన్విరాన్మెంట్ సబ్జెక్టులో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అసిస్టెంట్ మైన్ సర్వేయర్ […]
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!