ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారింది. ఐడెంటిటీ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ఇతర ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డును యూజ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆధార్ కార్డ్ మిస్ యూజ్ అవుతుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతుంటారు. ఇదిలా ఉంటే.. మొబైల్ యూజ్ చేస్తున్నవారు సిమ్ కార్డు కోసం తమ ఆధార్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని సార్లు పొరపాటున వేరొకరి ఫోన్ […]
కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలంటే సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. నేడు మీరు చేసే పొదుపు రేపటి మీ భవిష్యత్తును బంగారుమయంగా మారుస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి కాపాడుతుంది. అత్యవసర సమయాల్లో పొదుపు చేసిన సొమ్ము ఉపయోగపడుతుంది. అందుకే నేటి రోజుల్లో అందరు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. డబ్బు సంపాదించడమే కాదు.. ఆ డబ్బుతోనే డబ్బును ఎలా సంపాదించాలో ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం రకరకాల మార్గాలున్నాయి. కానీ భద్రతతో కూడిన పెట్టుబడి పథకాలను […]