టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇదివరకు రోబోలు మానవాళిని ఆశ్చర్యానికి గురిచేయగా ఇప్పుడు ఏఐ రోబోట్ లు మనుషుల కంటే ఏం తక్కువ కాదు అన్న రీతిలో హల్ చల్ చేస్తున్నాయి. ఏఐ రోబోలు మానవుల భావోద్వేగాలను, భావాలను అర్థం చేసుకోగలవు. కొంత కాలం క్రితం ఏఐ యాంకర్స్ ను సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఏఐ రోబోట్ గర్ల్ ఫ్రెండ్ అందుబాటులోకి వచ్చింది. ఇటీవల, లాస్ వెగాస్లో […]
అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఏ చీకుచింతా లేకుండా జీవించొచ్చు. దీనికోసం ముందు నుంచే పొదుపు చేసుకోవడం ప్లాన్ చేసుకోవాలి. అయితే పొదుపు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెన్షన్ కూడా కావాలంటే ఈపీఎఫ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ వెసులుబాటు ఉండదు. అయితే వీరికి కూడా ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ […]
పూర్వ కాలానికి.. నేటి ఆధునిక కాలానికి చూసినట్లైతే ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరు ధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినే వారు. అందుకే ఆ కాలపు తరం వారు ఎంతో బలంగా ఉండే వారు. ఆరోగ్యంగా ఉండి వైద్యులను సంప్రదించే అవకాశమే ఉండేది కాదు. కానీ నేడు పిజ్జాలు, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. […]
టెలికాం రంగంలో సంచలనాలకు పెట్టింది పేరు రిలయన్స్ జియో. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్నట్లుగా జియో సరికొత్త ప్లాన్స్ తో మిగతా టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోంది. యూజర్ల కోసం ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ టెల్కో కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పండగ వేళ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కోట్లాది మంది వినియోగదారుల కోసం జియో సరికొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఇంతకీ […]
మంచి జాబ్ సాధించాలని డెడికేషన్ తో ప్రిపరేషన్ సాగిస్తున్నారా? జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా? జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మంచి జీతంతో బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ […]
స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోయింది. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ ను యూజ్ చేస్తున్నారు. మ్యూజిక్ వినడానికి, కాల్స్ మాట్లాడడానికి ఇయర్ బడ్స్ నే ఉపయోగిస్తున్నారు. జర్నీ చేసే సమయాల్లో, డ్రైవింగ్ చేసేటపుడు బ్లూటూత్ ఉపయోగకరంగా మారింది. మార్కెట్ లో అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంపెనీలన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఇయర్ బడ్స్ ను తీసుకొస్తున్నాయి. చౌక ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా? […]
ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారింది. ఐడెంటిటీ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ఇతర ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డును యూజ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆధార్ కార్డ్ మిస్ యూజ్ అవుతుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతుంటారు. ఇదిలా ఉంటే.. మొబైల్ యూజ్ చేస్తున్నవారు సిమ్ కార్డు కోసం తమ ఆధార్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని సార్లు పొరపాటున వేరొకరి ఫోన్ […]
కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలంటే సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. నేడు మీరు చేసే పొదుపు రేపటి మీ భవిష్యత్తును బంగారుమయంగా మారుస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి కాపాడుతుంది. అత్యవసర సమయాల్లో పొదుపు చేసిన సొమ్ము ఉపయోగపడుతుంది. అందుకే నేటి రోజుల్లో అందరు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. డబ్బు సంపాదించడమే కాదు.. ఆ డబ్బుతోనే డబ్బును ఎలా సంపాదించాలో ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం రకరకాల మార్గాలున్నాయి. కానీ భద్రతతో కూడిన పెట్టుబడి పథకాలను […]