HCA: తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని.. ఉప్పల్ స్టేడియంలో కొడుకు హంగామా
- తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని
- హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రుల అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొడుకులు అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలు ఇదివరకు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు హంగామా చేశాడు. ఉప్పల్ స్టేడియంలో సునీల్ కొడుకు ఖుష్ అగర్వాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. క్రికెటర్‌లతో ఫొటోలు.. ఏకంగా తండ్రి చైర్‌లోనే కూర్చుని స్టేడియంలో సమావేశాలు.. గేట్ దగ్గర నుంచి వీఐపీ ట్రీట్‌మెంట్.. స్టేడియంలోని పలు ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ హల్ చల్ చేశాడు.
Also Read:Transgender Marriage: నేను ఆ హిజ్రానే పెళ్లి చేసుకుంటా.. లేకపోతే రైలు కింద పడి సచ్చిపోతా..
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
స్నేహితులతో కలిసి ఉప్పల్ స్టేడియంలోకి వచ్చి ఏకంగా హెచ్‌సీఏ కౌన్సిలర్ కార్యాలయంలోని తండ్రి కుర్చీలోనే కూర్చుని రీల్స్ చేశాడు. హెచ్‌సీఏ అండర్-19 జట్టుకు కూడా ఖుష్ అగర్వాల్ ఎంపికయ్యాడు. గతంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద వీరిపై ఎథిక్స్, అంబుడ్స్‌మన్‌కు కొందరు ఫిర్యాదులు చేశారు. తాజాగా ఉప్పల్ స్టేడియంలో ఖుష్ అగర్వాల్ సోషల్ మీడియాలో రీల్స్ తో హంగామా చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!