ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఉల్లిగడ్డకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో. ఉల్లిగడ్డను వంటల్లో అనుబంధ పదార్థంగా ఉపయోగిస్తుంటారు. వంటింట్లో కచ్చితంగా ఉంటుంది. ఉల్లిగడ్డలను, ఉల్లి కాడలను కూరలుగా చేసుకుని తింటుంటారు. కాగా కొందరు పచ్చి ఉల్లిపాయలను కూడా ఆహారంగా తీసుకుంటుంటారు. మజ్జిగలో ఉల్లిపాయ ముక్కలను వేసుకుని తీసుకుంటారు. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు కూడా పచ్చి ఉల్లిపాయలను తింటుంటారు. అయితే ప్రతి రోజు పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల అనేక […]
క్యాన్సర్ మానవాళిని పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఈ రోగం చాపకింద నీరులా వ్యాపిస్తూ ప్రాణాలను బలితీసుకుంటోంది. కార్సినోమా, సార్కోమా, లుకేమియా వంటి క్యాన్సర్ల బారిన పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, మద్యం సేవించడం వంటి కారణాలతో క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే వంటింట్లో వాడే వస్తువులు కూడా క్యాన్సర్ కు కారణమవుతున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్లాస్టిక్, నాన్ స్టిక్ వంట సామాగ్రి, అల్యుమినియం […]
కుటుంబ ఖర్చులు పెరుగుతున్న తరుణంలో భార్యాభర్తలిద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే కొంత మంది గృహిణులు ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. నెల నెల కొంత ఆదాయాన్ని పొందాలని చూస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు “బీమా సఖి”. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని పానిపత్లో 09 డిసెంబర్ 2024 బీమా సఖి […]
ఐటీ సెక్టార్ లో సెటిల్ అవ్వాలని చాలా మంది బీటెక్ చేస్తుంటారు. సాఫ్ట్ వేర్ జాబ్స్ కొడితే లక్షల్లో శాలరీలు అందుకుని లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉండొచ్చని భావిస్తుంటారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. ప్రముఖ టెక్ కంపెనీలన్నీ లేఆఫ్స్ బాటపడుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఐటీ జాబ్స్ కంటే గవర్నమెంట్ సెక్టార్ లో జాబ్స్ కోసం ట్రై చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఐటీ జాబ్స్ ను తలదన్నే ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టార్ […]
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంటల్ సేల్ ను ప్రారంభించింది. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది. జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మొబైల్స్, టీవీ అండ్ అప్లియెన్సెస్, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్ ఉత్పత్తులపై వేలల్లో తగ్గింపును అందిస్తోంది. మీరు […]
పండగ వేళ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. సేల్ పెంచుకునేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా కంపెనీ తమ S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై కళ్లు చెదిరే తగ్గింపును ప్రకటించింది. ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్ ను అందించి కస్టమర్లను టెంప్ట్ చేస్తోంది. ఓలా ఈవీలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సేల్స్ లో టాప్ పొజిషన్ లో […]
బీమా అనేది నేటి రోజుల్లో చాలా ముఖ్యం. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. కాబట్టి ముందుగానే మీరు మీరు బీమా చేయించుకుని ఉన్నట్లైతే ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. అయితే బీమా అందరు కొనలేని పరిస్థితి. చాలా మంది పేద వారు వారికి తగిన ఆదాయం లేకపోవడంతో బీమాని కొనలేకపోతున్నారు. అలాంటి పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద వారికి ఆసరాగా ప్రధాన మంత్రి […]
సైకిల్ ఇది ఒకప్పుడు సామాన్యుడి బైక్. రాను రాను బైక్స్, స్కూటర్లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గిపోయింది. కానీ, ప్రస్తుత రోజుల్లో మళ్లీ సైకిల్ వాడే వారు ఎక్కువవుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సైక్లింగ్ చేస్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల బాడీ ఫిట్ గా ఉంటుంది. శరీర కండరాలు దృఢంగా మారుతాయి. వైద్యులు కూడా సైకిల్ తొక్కడాన్ని వ్యాయామంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో సైకిళ్ల వినియోగం పెరిగింది. మార్కెట్ లో సాధారణ సైకిల్స్ తో […]
పండ్లు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వివిధ రకాల పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఒక్కొరకం ఫ్రూట్స్ ఒక్కో రకం బెనిఫిట్స్ ను అందిస్తాయి. నిత్యం ఏదో ఒక రకమైన ఫ్రూట్స్ ను తీసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పండ్లల్లో అనేక రకాల పోషకాలు, ఫైబర్, సహజ చక్కెరలు ఉంటాయి. అందుకే ఫ్రూట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు వైద్యులు. మరి మీరు కూడా మెరుగైన ఆరోగ్యం కోసం పైనాపిల్ ఫ్రూట్ ను […]
స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ వేటలో పడిపోతుంటారు యువతీ యువకులు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లలో జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అయితే ప్రైవేట్ జాబ్స్ గాల్లో దీపాల్లాగా మారుతున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వందల్లో పోస్టులుంటే లక్షల్లో పోటీపడుతున్నారు. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రయత్నిస్తున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే […]