Thomson Smart Tv: క్రేజీ డీల్.. జియోహాట్‌స్టార్ సపోర్ట్‌తో.. రూ.5,999కే స్మార్ట్ టీవీ
- ఫ్లిప్‌కార్ట్‌లో 'సూపర్ కూలింగ్ డేస్' సేల్
- జియోహాట్‌స్టార్ సపోర్ట్‌తో
- రూ.5,999కే స్మార్ట్ టీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో బ్రాండెడ్ టీవీలు కూడా చౌక ధరకే లభిస్తున్నాయి. మీరు కొత్త టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో స్మా్ర్ట్ టీవీలపై క్రేజీ డీల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ‘సూపర్ కూలింగ్ డేస్’ సేల్ నడుస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పై బిగ్ డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌లో థామ్సన్ బ్రాండ్ కూడా మంచి డీల్‌ను అందిస్తోంది. మీరు తక్కువ ధరకు కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తుంటే, మీకు ఈ డీల్ ఖచ్చితంగా నచ్చుతుంది.
Also Read:UP techie Suicide: ‘‘అమ్మా నాన్న క్షమించండి’’.. భార్య వేధింపులకు మరో వ్యక్తి ఆత్మహత్య..
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ ఆల్ఫా 24-అంగుళాల HD LED స్మార్ట్ లైనక్స్ టీవీపై గొప్ప డీల్‌ను అందిస్తోంది. 40 శాతం తగ్గింపు ప్రకటించింది. ప్రస్తుతం దీని MRP ధర రూ.9,999 ఉంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999కి లిస్ట్ చేయబడింది. ఇది కాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై కస్టమర్లకు 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా వస్తోంది.
వినియోగదారులకు నెలకు రూ. 211 ప్రారంభ ధరకు EMI ఆప్షన్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ ద్వారా వినియోగదారులు రూ.2,100 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.
Also Read:EX MLA Shakeel: ఆరోగ్య సమస్యల వల్ల దుబాయ్ వెళ్లా.. కార్యకర్తలకు దూరమయ్యా!
థామ్సన్ ఆల్ఫా 24 అంగుళాల HD LED స్మార్ట్ టీవీ ఫీచర్లు
ఇది 60cm అంటే 24-అంగుళాల స్మార్ట్ టీవీ. ఇది Linux ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇది 1366 x 768 పిక్సెల్ HD డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో, వినియోగదారులు 60Hz రిఫ్రెష్ రేట్ పొందుతారు. ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీని ఆడియో అవుట్‌పుట్ 20W. కనెక్టివిటీ కోసం, వినియోగదారులు 2.4GHz వైఫై, మిరాకాస్ట్, HDMI ARC/CEC, USB లకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 3.5mm ఆడియో జాక్ పోర్ట్ కూడా ఉంది. ఇది క్వాడ్-కోర్ అమ్లాజిక్ ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంది. మాలి G31 GPU కూడా ఉంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!