కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ క్రేజ్ ఉంటుది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అందుకే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. లక్షలాది మంది పోటీ పడుతుంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కోల్ ఇండియా లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల […]
అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో తమ ప్రొడక్ట్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. కస్టమర్లను టెంప్ట్ చేసేలా బిగ్ డీల్స్ ను అందుబాటులో ఉంచుతోంది. స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అప్లియెన్సెస్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వెహికల్స్, ఈవీలపై కళ్లు చెదిరే తగ్గింపును అందిస్తోంది. మీరు కొత్త బైక్ లను కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. టూవీలర్స్ పై రూ 15 […]
ఐపీఎల్ హీరో రింకూ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక రోల్ ప్లే చేస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ముచ్చెమటలు పట్టిస్తాడు. ఐపీఎల్ లో అసాధారణ ప్రతిభ కనబర్చి టీమిండియాలో స్థానం సంపాదించాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకునే వారికి, యంగ్ ప్లేయర్స్ కు రోల్ మోడల్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రింకూ సింగ్ కు […]
మార్కెట్ లో నకిలీ నోట్ల బెడద ప్రజలను కలవరపెడుతున్నది. ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్లు దొంగ నోట్లను ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో దొంగ నోట్ల తయారీ కలకలం రేపిన విషయం తెలిసిందే. రూ.500 ఫేక్ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. ఇప్పుడు రూ. […]
ఒక్కోసారి ఉన్నట్టుండి డబ్బులు అవసరం పడుతుంటాయి. సమయానికి చేతిలో నగదు ఉండదు. అలాంటి సమయంలో ఫ్రెండ్స్, తెలిసిన వారి వద్ద డబ్బులు అడుగుతుంటారు. అప్పులు చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. కానీ కావాల్సిన టైమ్ కు డబ్బు చేతికి అందదు. అప్పుడే ఈజీగా డబ్బు చేతికందే మార్గం ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు, మరి మీకు కూడా అర్జెంటుగా డబ్బులు అవసరం పడ్డాయా? సులభంగా రూ. 5 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. జస్ట్ మీ […]
టెలికాం కంపెనీలు యూజర్లను ఆకర్షించడానికి సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. యూజర్లను కాపాడుకునేందుకు అదిరిపోయే బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇలా అన్ని కంపెనీలు యూజర్లను ఆకర్షించే పనిల పడ్డాయి. ఇప్పుడు మొబైల్ యూజర్స్ కోసం మరో కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. వొడాఫోన్ ఐడియా తన కస్టమర్ల కోసం న్యూ ప్రిపేయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ చౌక ధరలోనే ఉండనున్నది. కేవలం […]
స్మార్ట్ గాడ్జెట్స్ వాడకం ఎక్కువై పోయింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ స్మార్ట్ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎక్కువగా వాడే స్టార్ట్ గాడ్జెట్స్ లో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఉంటున్నాయి. ఇయర్ బడ్స్ లేకుండా ఉండలేకపోతున్నారు మొబైల్ యూజర్లు. బ్రాండెడ్ కంపెనీ ఇయర్ బడ్స్ కూడా తక్కువ ధరలోనే లభ్యమవుతున్నాయి. మీరు కూడా కొత్త ఇయర్ బడ్స్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ […]
పాలు బలవర్థకమైన ఆహార పదార్థము. అన్ని వయసుల వారు తీసుకోగల ఉత్తమ మైన ఆహార పదార్థం. పాలలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ప్రతి రోజు పాలను తీసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. పాలల్లో కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే పాలు తాగే అలవాటు ఉంటుంది. పరగడుపున గోరు వెచ్చని పాలు సేవిస్తుంటారు. పిల్లలకు కూడా పట్టిస్తుంటారు. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసు. […]
బ్యాంక్ జాబ్స్ కు ఎలాంటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బ్యాంక్ జాబ్ సాధించడమే లక్ష్యంగా ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. బ్యాంక్ కొలువుల కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పరీక్ష క్యాలెండర్ (IBPS పరీక్ష క్యాలెండర్ 2025)ని విడుదల చేసింది. అన్ని పరీక్షల షెడ్యూల్ ను […]
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ రియల్ మీ భారత మార్కెట్ లోకి రియల్ మీ 14 ప్రో సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. రేపు మధ్యాహ్నం(జనవరి 16) 12 గంటలకు ఈ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. రియల్మి 14 ప్రో సిరీస్లో భాగంగా రియల్మి 14 ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ […]