భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ లటీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. టీమిండియా వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి మూడో టీ20లో అపజయంపాలైంది. దీంతో భారత్ 2-1 అధిక్యంలో కొనసాగుతోంది. కాగా నేడు ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగనున్నది. పూణే వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా విక్టరీ కొడితే […]
బీటెక్ కుర్రాళ్లకు ఐటీ జాబ్స్ కు మించిన ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర విద్యుత్ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఏకంగా నెలకు రూ. లక్ష జీతంతో ఈ ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ సీనియర్ ఎగ్జి్క్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 8 పోస్టులను […]
దేశ ప్రజల చూపంతా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఉంది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారు? వస్తువుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? బంగారం ధరల పరిస్థితి ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ వేళ రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ఫిబ్రవరి నెలలో కూడా బ్యాంకింగ్, యూపీఐ, గ్యాస్ వంటి వాటిల్లో కీలక మార్పులు […]
పెట్రోల్ ఖర్చులతో విసుగెత్తిపోయిన వారంతా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. పర్యావరణహితంగా ఉండడం, డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ ఏర్పడింది. కస్టమర్లను మరింత ఆకర్షించేలా టూవీలర్ ఈవీ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా అదిరిపోయే ఫీచర్లతో మూడో జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన 8 కొత్త స్కూటర్లను రిలీజ్ చేసింది. S1 Pro, S1 Pro+ సహా తక్కువ […]
శరీరానికి సరైన పోషకాలు అందకపోతే.. అనేక రకాల వ్యాధులు బారిన పడుతుంటారు. చెడు అలవాట్లు కూడా అనారోగ్యానికి కారణమవుతుంటాయి. కాగా ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. కొంత దూరం నడిచినా కానీ కాళ్ళు లాగడం.. చిన్న చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం, ఇంకా త్వరగా అలసట రావడం, కండరాల నొప్పులు లాంటి సమస్యలు అందరిని వేధిస్తూ ఉన్నాయి. కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం వంటి నరాల సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మరి […]
వ్యాపారం రిస్కుతో కూడుకున్నదే అయినప్పటికీ సంపద సృష్టించడానికి ఇదే సరైన మార్గం అంటుంటారు నిపుణులు. ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా సరే స్వయం ఉపాధి పొందడానికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాదు పది మందికి ఉపాధి కల్పించొచ్చు. అయితే బిజినెస్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. డబ్బు లేకనే చాలా మంది ఆలోచన వద్దే ఆగిపోతుంటారు. మరి ఇలాంటి వారు బిజినెస్ చేసి లైఫ్ లో ఎదగడానికి ప్రభుత్వం లోన్ అందించేందుకు అద్భుతమైన స్కీమ్ లను ప్రవేశ పెట్టింది. […]
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ సరికొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. కార్లు, బైక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పరిచయం చేశాయి. ఈ సందర్భంగా ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకీ తన పవర్ ఫుల్ స్కూటర్ ను ఆవిష్కరించింది. సుజుకి యాక్సెస్ 125 పేరిట నయా స్కూటర్ ను పరిచయం చేసింది. యాక్టివాకు పోటీగా తీసుకొచ్చిన ఈ స్కూటర్ స్టన్నింగ్ డిజైన్, మైలేజ్ ఫ్రెండ్లీగా ఉండనున్నది. బడ్జెట్ ధరలో […]
సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేక చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బులు లేక పై చదువులు చదవలేకపోతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులకు స్వస్థి చెప్పి పనులకు వెళ్తున్నారు. దీనికి తోడు నేటి రోజుల్లో చదువుకోవాలంటే చదువు కొనుక్కోవాలనే పరిస్థితా తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలు స్కాలర్ షిప్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. రూ. […]
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా క్రేజీ డిమాండ్ ఉంటుంది. సామ్ సంగ్ నుంచి రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. యూజర్స్ ను ఆకట్టుకునేలా లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తోంది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో కట్టిపడేస్తుంది. ఫీచర్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ సామ్ సంగ్ కు చెందిన ఏ మొబైల్ అయినా వాటికి ఉండే డిమాండ్ వేరే లెవల్. ఇక ఇప్పుడు క్రేజీ ఫీచర్స్ తో ఫోల్డబుల్ […]
టెక్నాలజీతో సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిసాయంతో పనులన్నీ ఈజీ అయిపోయాయి. చెమట పట్టకుండానే పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. వంట వండాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఇళ్లు తుడవాలన్నా అన్నింటికీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వచ్చేశాయి. ముఖ్యంగా బట్టలు ఉతకడమనేది శ్రమతో కూడిన పని. కానీ, నేడు వాషింగ్ మెషిన్ల రాకతో ఈజీగా బట్టలు ఉతికేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త వాషింగ్ మెషిన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ […]