ఎండలు బాబోయ్.. ఎండలు అనే పరిస్థితి రానే వచ్చింది. భానుడు భగభగమని మండిపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం వరకు కూల్ కూల్ గా ఉన్న వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతోంది. వేసవి వేళ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు పని చెప్పాల్సిన రోజులు వచ్చేశాయ్. వేసవికి ముందే ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేస్తే ఎండతాపం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇదే సమయంలో ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో ఏసీలపై ఆఫర్లు ప్రకటించింది. బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఏసీలను బడ్జెట్ ధరల్లోనే […]
ఈ ఏడాది సమ్మర్ సీజన్ ముందుగానే మొదలైపోయింది. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండే ఎండల్లో కూల్ కూల్ గా జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మార్కెట్ లో రకరకాల కూల్ డ్రింక్స్ లభిస్తుండగా.. ఇప్పుడు వాటికి మరో డ్రింక్ యాడ్ అయ్యింది. తాజాగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన కొత్త స్పోర్ట్స్ డ్రింక్ ‘స్పిన్నర్’ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి స్పిన్నర్ కొత్త […]
సౌత్ కొరియా దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తోంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెహికల్స్ కు మంచి డిమాండ్ ఉంటోంది. ఇటీవల కంపెనీ హ్యుందాయ్ ఎక్స్టర్ను ఎంట్రీ లెవల్ SUVగా రిలీజ్ చేసింది. ఇటీవల ఈ SUV యొక్క కొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫీచర్ అప్ గ్రేడ్ లతో ఎక్స్టార్ కొత్త వేరియంట్స్ SX Tech, S+, S లను తీసుకొచ్చింది. హ్యుందాయ్ ఎక్స్టర్ […]
ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అద్భుతమైన అనుభూతులను అందిస్తుంది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సావాన్ని జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. మరో 4 రోజుల్లో వాలెంటైన్స్ డే రాబోతోంది. ఇప్పటికే యూత్ అంతా వాలెంటైన్స్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. తమకు ఇష్టమైన వారి కోసం అదిరిపోయే గిఫ్ట్స్ అందించి సర్ ప్రైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి మీరు కూడా మీ లవర్ కి స్మార్ట్ […]
స్మార్ట్ ఫోన్ లవర్స్ తరచుగా మొబైల్ ఫోన్స్ ను మార్చేస్తూ ఉంటారు. కాస్త పాతబడినా, కొంచెం డ్యామేజ్ అయినా కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతుంటారు. మార్కెట్ లోకి రిలీజ్ అయ్యే అప్ డేటెడ్ వర్షన్ ఫోన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇటీవల మొబైల్ తయారీ కంపెనీలు రూ. 10 వేల ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G ఫోన్లను తీసుకొస్తున్నాయి. మీరు ఈ మధ్య న్యూ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే రూ. […]
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1124 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో కానిస్టేబుల్/డ్రైవర్ (డైరెక్ట్ ఎంట్రీ) 845, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్): 279 పోస్టులు ఉన్నాయి. Also […]
ఫోల్డబుల్ ఫోన్లను కొనేందుకు స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తు్న్నారు. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మొబైల్ తయారీ సంస్థలు అదిరిపోయే ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఫోల్డబుల్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. TECNO Phantom V Flip 5G మొబైల్ పై 64శాతం డిస్కౌంట్ లభిస్తోంది. […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. మీరు డిగ్రీ, బీటెక్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకోసం […]
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా జీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వారి ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. దేశంలో […]
బంగారం ధరలు ఓరోజు పెరుగుతు, ఓరోజు తగ్గుతు, మరో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. శుభకార్యాలకు పసిడి కొనాలనుకునే వారికి షాకిచ్చాయి. పుత్తడి ధరలు అంతకంతకు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా నిన్నటి వరకు పెరిగిన గోల్డ్ ధరలు నేడు ఊరట కలిగించాయి. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చితే గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ […]