-
RRB Recruitment 2026: రైల్వేలో ఐసోలేటెడ్ కేటగిరీలో 312 జాబ్స్.. ఈ అర్హతలుంటే చాలు..
న్యూ ఇయర్ లో జాబ్ కొట్టాలనే కసితో సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఐసోలేటెడ్ కేటగిరీ కింద వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వేలు ఐసోలేటెడ్ కేటగిరీ కింద మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు పోస్టును బట్టి 12వ తరగతి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. Also […] -
Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం..
పెట్టుబడులకు సంబంధించి మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం యథాతథ స్థితి మెసేజ్ ను జారీ చేసింది. బుధవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాబోయే జనవరి-మార్చి 2026 త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి ప్రముఖ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మారవు. వరుసగా ఏడవ త్రైమాసికంలో, ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చలేదు. చివరి వడ్డీ […] -
India Billionaires: 2025 సంవత్సరంలో అత్యధికంగా సంపాదించిన ముఖేష్ అంబానీ.. టాప్-10లో ఎవరున్నారంటే?
భారత్ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన మూడవ దేశంగా నిలిచింది. 2025 నాటికి భారత్లో 200 నుంచి 350 మంది వరకు బిలియనీర్లు ఉన్నారని వివిధ నివేదికలు (ఫోర్బ్స్, బ్లూమ్బెర్గ్, హురున్) వెల్లడించాయి. 2025 సంవత్సరంలో భారతదేశ బిలియనీర్ల సంపదలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2025 సంవత్సరంలో ముఖేష్ అంబానీ సంపద దాదాపు $16.5 బిలియన్లు పెరిగింది. Also Read:Jangaon : ట్రాన్స్ఫార్మర్ కోసం […] -
TCL Note A1 NxtPaper: స్టైలస్, AI ఫీచర్లు, కళ్లకు హాని కలిగించని డిస్ప్లేతో.. TCL నోట్ A1 Nxtpaper టాబ్లెట్ విడుదల
టీసీఎల్ కంపెనీ తమ న్యూ ప్రొడక్ట్ TCL Note A1 NXTPAPERను విడుదల చేసింది. ఇది ఒక అత్యాధునిక డిజిటల్ నోట్-టేకింగ్ ట్యాబ్లెట్, ఇది కాగితంపై రాసినట్లు సహజమైన అనుభూతిని ఇస్తూ, కళ్లకు హాని కలిగించకుండా రూపొందించారు. ఈ ట్యాబ్లెట్ ప్రధానంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటివ్ వర్కర్ల కోసం రూపొందించారు. స్క్రీన్లపై ఎక్కువ గంటలు చదవడం, నోట్స్ తయారు చేయడం, స్కెచింగ్ చేసే యూజర్ల కోసం ఈ కొత్త హ్యాండ్ సెట్ తీసుకొచ్చారు. టాబ్లెట్ పెద్ద డిస్ప్లే, […] -
Jio Recharge Plan: జియో సిమ్ను ఏడాది పాటు యాక్టివ్గా ఉంచడానికి అద్భుతమైన ట్రిక్.. ధర కేవలం రూ. 44 మాత్రమే!
ప్రస్తుత రోజుల్లో ఫోనే కాదు.. మొబైల్ నెంబర్స్ కూడా కీలకంగా మారాయి. మొబైల్ నంబర్లు కాల్స్ చేయడానికి లేదా ఇంటర్నెట్ను ఉపయోగించడానికే పరిమితం కాలేదు. వివిధ బ్యాంకింగ్, UPI, సోషల్ మీడియా యాప్లలోకి లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్స్ ను యూజ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, నంబర్ డియాక్టివేట్ అయితే, అది పెద్ద సమస్యకు కారణమవుతుంది. కానీ ఈ సమస్యను కేవలం 44 రూపాయలతో పరిష్కరించగలిగితే? Also Read:Moon Events 2026 : ఖగోళ ప్రేమికులకు పండగే.. […] -
Icoma Tatamel Bike: సూట్కేస్-ట్రాన్స్ఫార్మబుల్ ఎలక్ట్రిక్ బైక్.. ఇకోమా టాటామెల్ విడుదల.. పార్కింగ్ కష్టాలే ఉండవ్
ఎలక్ట్రిక్ వాహనాలు అద్భుతమైన ఫీచర్లు.. నయా టెక్నాలజీతో అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు కొత్త మోడల్స్ ను విడుదల చేస్తున్నాయి. కానీ జపనీస్ కంపెనీ ఐకోమా మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా ఎలక్ట్రిక్ బైక్ ను సృష్టించింది. ఈ కంపెనీ మడతపెట్టే, ఉపయోగంలో లేనప్పుడు సూట్కేస్ లాగా మారే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బైక్ను విడుదల చేసింది. దీని పేరు టాటామెల్. దీనికి దిగువన చక్రాలు కూడా ఉన్నాయి, కాబట్టి మీరు దీన్ని సాధారణ సూట్కేస్ లాగా తీసుకెళ్లొచ్చు. మడతపెట్టి […] -
Renault Filante Record: మైలేజీలో మొనగాడు.. సింగిల్ ఛార్జ్ తో 1,008KM ల దూరం ప్రయాణించిన రెనాల్ట్ ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ వెహికల్స్.. బైకులు, స్కూటర్లు, కార్లు రోడ్ల మీద రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. అయితే ఈవీలు అందించే రేంజ్ పై వాహనదారులు ఫోకస్ చేస్తుంటారు. సింగిల్ ఛార్జ్ తో ఎంత దూరం ప్రయాణించొచ్చు అంటూ ఆరా తీస్తుంటారు. కాగా ఇప్పటికే సింగిల్ ఛార్జ్ తో వందల కిలోమీట్లు దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా రెనాల్ట్ ఎలక్ట్రిక్ కారు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెనాల్ట్ తన ఫిలాంటే రికార్డ్ 2025 డెమో […] -
Nimesulide: నిమెసులైడ్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 100 Mg కంటే ఎక్కువ డోస్ మాత్రలపై నిషేధం
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పాపులర్ నొప్పి నివారణ మందు నిమెసులైడ్ను నిషేధించింది. 100 mg కంటే ఎక్కువ కలిగిన నిమెసులైడ్ మాత్రలకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఆరోగ్య ప్రమాదాలను పేర్కొంటూ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ప్రకటించింది. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో సంప్రదించిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిషేధం విధించారు. Also Read:The RajaSaab : రాజాసాబ్ […] -
New Year Midnight Kiss: న్యూ ఇయర్ మిడ్నైట్ కిస్.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే?
వరల్డ్ వైడ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అయ్యారు. ఈ ఏడాది చివరి రోజు మరికొన్ని గంటల్లో కాలగర్భంలో కలిసిపోనుంది. ప్రతి ఒక్కరు కొత్త ఆశలతో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే సంవత్సరాన్ని సంతోషంగా మార్చుకునేందుకు ప్రజలు చాలా పనులు చేస్తారు. కొంతమంది డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతారు, మరికొందరు రాబోయే సంవత్సరాన్ని అదృష్టంగా మార్చడానికి ద్రాక్షపండ్లు తింటారు. అదేవిధంగా, నూతన సంవత్సరంతో ముడిపడి ఉన్న […] -
Delivery Partners: ఫుడ్ లవర్స్ కు జొమాటో-స్విగ్గీ షాక్.. డెలివరీ బాయ్స్ కు మాత్రం పండగే..
న్యూ ఇయర్ వేళ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు ఫుడ్ లవర్స్ కు బిగ్ షాకిచ్చాయి. ఇదే సమయంలో డెలివరీ బాయ్స్ కు మాత్రం గుడ్ న్యూస్ అందించాయి. నివేదికల ప్రకారం, నూతన సంవత్సరం సందర్భంగా డెలివరీలలో అంతరాయాలు ఏర్పడతాయనే భయాల మధ్య, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ కీలక ప్రకటన చేశాయి. అవును, రెండు కంపెనీలు ఇప్పుడు గిగ్ కార్మికులకు ఎక్కువ చెల్లింపులను అందించేందుకు రెడీ అయ్యాయి. నివేదికల ప్రకారం, ఆన్లైన్ […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!