మార్కెట్ లో స్మార్ట్ టీవీలకు కొదవ లేదు. ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే ఫీచర్లతో టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీతో స్మార్ట్ టీవీలు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు సేల్స్ ను పెంచుకునేందుకు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. ఏకంగా వేలల్లో డిస్కౌంట్ అందిస్తున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో InnoQ Spectra […]
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. సంపాదించిన సొమ్ము వృథా కాకూడదు అంటే అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపుకు కేటాయించాలి. అలా పొదుపు చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే పథకల్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు కొంత సొమ్మును ఆదా చేస్తే అది మీ డబ్బును రెట్టింపు చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే? ఆదా చేయడం ఎలా అని ఆలోచిస్తుంటారు. ఎక్కువ మొత్తంలో ఆదా […]
సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తాయి. ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. కాగా తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది. వెంటనే ఆ పనిచేయాలని కోరింది. లేకపోతే మీరు ఉచితంగా ఒక నెల శాలరీని కోల్పోయే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ […]
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ లో చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్ పనులు జరుగుతున్న వేళ పైకప్పు కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సంఘటన జరిగి రెండు రోజులు కావొస్తున్నా కార్మికుల జాడ తెలియకపోవడంతో ఆందోళన ఎక్కువైపోయింది. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. Also Read:GV Reddy: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ […]
ఖర్జూరం సహజమైన తీపి, పోషకాలతో కూడిన పండు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్) ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే ఉదయం అల్పాహారంలో లేదా వ్యాయామం తర్వాత ఖర్జూరం తినడం మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాలను […]
స్మార్ట్ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేసింది. ఫోన్ లేకుండా కొన్ని గంటలు కూడా గడపలేని పరిస్థితి. ఫోన్ తో పాటు సిమ్ కార్డ్ కూడా ఉండాల్సిందే. సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ పనిచేయదు. కాబట్టి వ్యాలిడ్ సిమ్ కార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే ఇటీవల ట్రాయ్ సిమ్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ ద్వారా సిమ్ కార్డ్ పొందేవారు. కానీ ఇప్పుడు ఆధార్ ద్వారా […]
చెన్నైలో ఘోరం చోటుచేసుకుంది. బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేలుడు ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు. మృతిచెందిన వారిని మహిళా కార్మికులు తిరుమలర్, తిరుమంజు, చెన్పాగం గా గుర్తించారు. Also Read:Skoda Kodiaq: పవర్ […]
ఆపిల్ ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మీరు కొత్త ఐఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 16eని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ పై ఆపిల్ అధికారిక డిస్ట్రిబ్యూటర్ రెడింగ్టన్ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. iPhone 16eపై రూ. 10 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 59,900. ఆఫర్ యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే రూ. 49 […]
బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురును అందించింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎస్బీఐ కాంకరెట్ ఆడిటర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1194 ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి వారికి మాత్రమే ఛాన్స్ కల్పించింది. ఎస్బీఐ రిటైర్డ్ ఆఫీసర్లు, అసోసియేట్స్ […]
ఇన్వెస్ట్ మెంట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే పెట్టుబడి ఎప్పుడూ కూడా రిస్క్ లేకుండా చూసుకోవాలి. భద్రతతో కూడిన రిటర్న్స్ రావాలంటే పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ అంటున్నారు నిపుణులు. పోస్టాఫీస్ దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం మద్దుతిస్తోంది. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు అందిస్తోంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ […]