నేటితో ఫిబ్రవరి నెల ముగియనున్నది. రేపటి నుంచి మార్చి నెల ప్రారంభంకానున్నది. ప్రతి నెల మాదిరిగానే మార్చి నెలలో కూడా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావం చూపనున్నాయి. వచ్చే నెలలో LPG సిలిండర్ ధరలు, FD రేట్లు, UPI చెల్లింపులు, పన్ను సర్దుబాట్లు వంటి వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మార్చి 1 నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్తగా రాబోయే మార్పుల గురించి తెలుసుకుంటే కొన్ని అంశాల్లో ఆర్థికంగా నష్టపోయే […]
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే లక్షలాది మంది పోటీపడుతుంటారు. డెడికేషన్ తో ట్రై చేస్తే జాబ్ మీకే రావొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నట్లైతే గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్(జనరల్ డ్యూటీ) నావిక్( డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీచేయనున్నారు. అయితే ఈ పోస్టులకు ఫిబ్రవరి 25వరకు […]
సంపాదించిన సొమ్ము వృథా కాకుండా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్, గ్యారంటీ రిటర్స్న్ వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే ప్రభుత్వం అందించే స్కీములు చాలా ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ స్కీములు కూడా ఒకటి. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు వస్తోంది. పోస్టాఫీస్ అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు. FDలో డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఈ పథకంలో […]
పండగల వేళ ఆటోమొబైల్ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్స్ ను ప్రకటిస్తూ ఉంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుంటాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 40 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ప్యూర్ ఇవి ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. శివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్ ఈద్లతో సహా రాబోయే పండుగ సీజన్ లలో కస్టమర్లకు […]
బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? బ్యాంక్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీ డ్రీమ్ జాబ్ ను పొందే ఛాన్స్ వచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను PGDBF కోర్సు ద్వారా భర్తీ చేస్తుంది. దరఖాస్తుదారులు ఒక సంవత్సరం పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ & […]
అవిసె గింజలు చాలా పోషకమైనవి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ చిన్న విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. అయితే అవిసె గింజలను పచ్చిగా తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల పూర్తి పోషకాలు శరీరానికి అందవని వెల్లడిస్తున్నారు. అవిసె గింజలను వేయించి తినాలని సూచిస్తున్నారు. Also Read:Shocking: […]
రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండడంతో మొబైల్ యూజర్లు నెట్ వర్క్ మారేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తు్న్నాయి. మీరు ఎయిర్ టెల్ యూజర్స్ అయితే మీకు క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 60 రోజుల సర్వీస్ చెల్లుబాటుతో వచ్చే ఒకే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 619. ఈ ప్లాన్ […]
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా నేటితో ముగియనున్నది. జనవరి 13 (పౌష్ పూర్ణిమ)న ప్రారంభమైన కుంభమేళా నేడు మహాశివరాత్రితో(ఫిబ్రవరి 26) ముగియనున్నది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, దిగ్గజ వ్యాపారస్తులు, కుంభమేళాకు హాజరయ్యారు. దాదాపు 62 కోట్లకు పైగా భక్తులు […]
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. రూ. 10 వేలలోపు మంచి కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్ప్లే వంటి ఫీచర్లు తో వస్తున్నాయి. టాప్ క్లాస్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈమధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ. 10 వేలలోపు ధరలో ఐటెల్, […]
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వారందరు వాట్సాప్ ను కలిగి ఉన్నారు. వాట్సాప్ చూడకుండా గంటలు కూడా గడపలేరు. యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. సేవలను ఈజీగా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. తాజాగా వాట్సాప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భారత్ లోని యూజర్ల కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ […]