రైల్వేలో జాబ్ కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. రైల్వే జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా రైల్వేలో జాబ్ కొట్టాలని కలలుకంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 835 పోస్టులను భర్తీచేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. టెన్త్ పాసై […]
Realme తన ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్లతో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంది. అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. తాజాగా మరో ఫోన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఏకంగా 7000mAh బ్యాటరీతో న్యూ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ నాలుగు వేరియంట్లలో రిలీజ్ అయ్యింది. రియల్మీ నియో సిరీస్‌లోని ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400-మాక్స్ చిప్సెట్, […]
అడ్వెంచర్ బైక్ లవర్స్ కు కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. ఇటాలియన్ టూవీలర్ తయారీ సంస్థ కొత్త బైక్ డుకాటీ డెసర్ట్ఎక్స్ డిస్కవరీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పవర్ఫుల్, స్టైలిష్ అడ్వెంచర్ బైక్‌గా యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైక్‌ను కంపెనీ శక్తివంతమైన ఇంజిన్, క్రేజీ ఫీచర్లతో విడుదల చేసింది. అయితే ఈ బైక్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. డుకాటీ డెసర్ట్ఎక్స్ డిస్కవరీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.78 లక్షల […]
ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైపోయింది. ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఫ్రిడ్జ్ ల్లో పెడుతున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను […]
కేరళలో ఓ ప్రేమోన్మాది ప్రియురాలితో సహా ఆమె కుటుంబ సభ్యులను అంతమొందించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కత్తితో దాడి చేసి ఆరుమందిని పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం వెంజరమూడిలో చోటుచేసుకుంది. అయితే ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫాన్ అనే యువకుడు ఆ కారణాలతోనే ప్రియురాలి కుటుంబాన్ని హతమార్చాడని […]
స్మార్ట్‌వాచ్‌లు ఫిట్నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్లు, హెల్త్ మానిటరింగ్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. లుక్ కోసం కూడా ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ వాచ్ లవర్స్ కు మరో రెండు కొత్త స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వచ్చాయి. టెక్ బ్రాండ్ బోట్ కంపెనీ అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ప్రీమియం లుక్ […]
మహా శివరాత్రి వేళ శైవ క్షేత్రాలు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. హిందువుల ముఖ్యపండగల్లో మహాశివరాత్రి ఒకటి. శివయ్య భక్తులు పరమ శివున్ని భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు రెడీ అవుతున్నారు. శివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. శివనామస్మరణతో తమ భక్తిని చాటుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చి, బాధలు తొలగించే శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు శివ పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేళ చాలా మంది ఉపవాసాలు, జాగారాలు చేస్తుంటారు. అయితే ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచి […]
ల్యాప్‌టాప్‌లు వ్యక్తిగత అవసరాలు, విద్య, ఉద్యోగం, గేమింగ్ కోసం చాలా మంది యూజ్ చేస్తున్నారు. యూజర్లను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు కొత్త ల్యాప్ టాప్ లను తీసుకొస్తున్నాయి. తాజాగా లెనోవో కంపెనీ వినియోగదారుల కోసం కొత్త ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. లెనోవో భారత మార్కెట్ లో ప్రొఫెషనల్స్, డెవలపర్స్, కంటెంట్ క్రియేటర్స్ కోసం లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 జెన్ 10 AI ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. లెనోవో ఐడియాప్యాడ్ […]
మహా శివరాత్రి ఉత్సవాలకు భక్తులు సిద్ధమవుతున్నారు. పరమ శివున్ని ప్రసన్నం చేసుకునేందుకు శివయ్య భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే శివాలయాలను పూలు, మామిడాకుల తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. మహా శివరాత్రి వేళ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగనున్నాయి. భక్తులు ఉపవాసాలు, జాగారాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు శివయ్యపై తమ భక్తిని వినూత్నరీతిలో చాటుకుంటున్నారు. ఇదే రీతిలో గుజరాత్ లోని భక్తులు శివలింగాన్ని రుద్రాక్షలతో రూపొందించారు. వందలు,వేలు కాదు ఏకంగా […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వెస్ట్రన్ రీజియన్ పరిధిలోని నాన్-ఎగ్జిక్యూటివ్ (సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 206 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో సీనియర్ […]