కంఫర్ట్ జర్నీ కోసం ఎక్కువ మంది కారునే ప్రిఫర్ చేస్తుంటారు. సొంతకారు ఉండాలని కలలు కంటుంటారు. మీరు కూడా కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే మంచి సమయం. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) మార్చిలో కస్టమర్ల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. హ్యుందాయ్ సూపర్ డిలైట్ మార్చ్ అనే ఈ ఆఫర్ పేరిట పలు మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్ కింద […]
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ BMW Motorrad తన ప్రీమియం మాక్సీ స్కూటర్ ను రిలీజ్ చేసింది. కొత్త మ్యాక్సీ స్కూటర్ C 400 GT ని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ స్కూటర్ ధర తెలిస్తే గుండె గుభేలు అవడం ఖాయం. BMW C 400 GT ప్రారంభ ధర రూ. 11,50,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా […]
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు విపరీతమైన కాంపిటిషన్ ఉంది. వందల్లో జాబ్స్ ఉంటే వేలల్లో పోటీపడుతున్నారు. డెడికేషన్ తో ట్రై చేస్తే జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. తక్కువ కాంపిటిషన్ తో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతం […]
కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. బ్రాండెడ్ ఫోన్లపై క్రేజీ డీల్స్ అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే ఫోన్ కావాలనుకుంటే REDMI A3X అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను కేవలం రూ. 6 వేలకే సొంతం చేసుకోవచ్చు. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ […]
ఫాల్కన్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ కేసులో ఈడీ సంచలన విషయాను వెల్లడించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చార్టర్డ్ ఫ్లైట్ ని సీజ్ చేసామని ఈడీ అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఫ్లైట్ ని ఎయిర్ పోర్టులో స్వాధీన పరచుకున్నామన్నారు. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్ దీప్ అమెరికాకు చెందిన కంపెనీ పేరు మీద చార్టెడ్ ఫైట్ ని కొనుగోలు చేశాడన్నారు. Also Read:Child Trafficking […]
భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాయి. 2002, 2013లో టీమిండియా రెండుసార్లు టైటిల్ కైవసం చేసుకుంది. 2000లో జరిగిన రెండవ ఎడిషన్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా మూడుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్తో తలపడనుంది. Also Read:Madhya Pradesh: మత మార్పిడులు చేసే వారిని […]
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మార్చి 9న భారత్-కివీస్ మధ్య ఫైనల్ పోరు జరుగనున్నది. టైటిలే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వేళ జోరుగా బెట్టింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం దుబాయ్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్పై రూ. 5,000 కోట్ల బెట్టింగ్స్ జరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐదుగురు […]
నేటి రోజుల్లో ప్రజలంతా ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తు్న్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. పోషకాహారానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి మీరు కూడా ఆరోగ్యం కోసం ఏం ఫుడ్ తినాలని ఆలోచిస్తున్నారా? అయితే ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఈ గింజలను తింటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. గింజల్లో ప్రోటీన్, నికోటిన్ ఆమ్లం, థయామిన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఖనిజాలు, ఇనుము, పొటాషియం అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. Also Read:Indian […]
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 భారత్- కివీస్ జట్ల మధ్య జరుగనున్నది. మార్చి 9న ఇరు జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కొత్త హిస్టరీని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. క్రిస్ గేల్ రికార్డ్ పై కన్నేసిన కోహ్లీ.. మరో 46 పరుగులు […]
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. టైటిల్ కోసం భారత్- న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ మార్చి 9 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనున్నది. ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్ ట్రోఫీలో విజయం సాధించిన జట్టుకు ఫ్రైజ్ మనీ ఎంత ఇస్తారు? రన్నరప్ కు ఎంత వస్తుంది? అనే చర్చ ఊపందుకుంది. మరి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్ […]