-
Vivo V60e: వివో 5G ఫోన్ కేవలం రూ.29,499కే.. 200MP కెమెరా, డైమెన్సిటీ టర్బో ప్రాసెసర్..
ఐఫోన్ లాంటి కెమెరా క్వాలిటీతో కూడిన సరసమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే Vivo V60e బెస్ట్ ఆప్షన్ కావచ్చు. రూ. 30,000 కంటే తక్కువ ధరకు 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్ అత్యుత్తమ కెమెరాను కలిగి ఉండటమే కాకుండా 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 6,500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ డైమెన్సిటీ టర్బో ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఈ ఫోన్‌పై భారీ […] -
Upcoming Cars: డిసెంబర్, జనవరిలో లాంచ్ కానున్న కార్లు ఇవే..
కొత్త కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ రాబోయే కొన్ని రోజుల్లో అద్భుతమైన కార్లు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 2025, జనవరి 2026 మధ్య ఐదు కొత్త కార్లు భారత కార్ల మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. వీటిలో టాటా హారియర్, సఫారీ పెట్రోల్ వేరియంట్లు, కియా సెల్టోస్ కొత్త మోడల్, మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, e-Vitara, మహీంద్రా XUV7XO ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఉన్నాయి. ఈ వాహనాలు కొత్త ఫీచర్లతో రానున్నాయి. […] -
Abhishek Sharma: క్యాలెండర్ ఇయర్ లో.. 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ నయా హిస్టరీ
భారత ఓపెనింగ్ యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ నయా హిస్టరీ సృష్టించాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్, సర్వీసెస్ మధ్య జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, 2025-26 మ్యాచ్‌లలో భారత స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా […] -
December Deadlines: బిగ్ అలర్ట్.. ఐటీఆర్ నుంచి ఆధార్-పాన్ లింక్ సహా ఈ పనులకు 31 వరకే గడువు..
2025 సంవత్సరం చివరి నెల, డిసెంబర్ ప్రారంభం కావడంతో, అనేక ముఖ్యమైన పనులకు గడువులు దగ్గర పడుతున్నాయి. మీరు పాన్-ఆధార్ లింకింగ్, ముందస్తు పన్ను లేదా ఐటీఆర్‌కు సంబంధించిన పనులను వాయిదా వేస్తుంటే, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 31 నాటికి ఈ పనులు పూర్తి కాకపోతే, బ్యాంకింగ్, పెట్టుబడి నుండి పన్ను దాఖలు వరకు అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఈ 4 ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. Also Read:Phone […] -
Penguins: ఘోరం.. 60,000 పెంగ్విన్లు మృతి.. కారణం ఏంటంటే?
దక్షిణాఫ్రికా తీరం వెంబడి ఇటీవలి సంవత్సరాలలో 60,000 కంటే ఎక్కువ ఆఫ్రికన్ పెంగ్విన్లు చనిపోయాయి. పెంగ్విన్ ల మృతికి కారణం ఆకలి. ఆహారం దొరక్క మృత్యువాత పడుతున్నాయి. వాటి ప్రధాన ఆహారం సార్డిన్ చేపలు దాదాపుగా కనుమరుగవుతున్నాయి అనే దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కొత్త పరిశోధన వెల్లడించింది. 2004, 2012 మధ్య, దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద పెంగ్విన్ కాలనీలు అయిన డాసన్ ద్వీపం, రాబెన్ ద్వీపంలోని 95% కంటే ఎక్కువ పెంగ్విన్లు చనిపోయాయి. ఈ పెంగ్విన్లు ఆకలితో చనిపోయాయని శాస్త్రవేత్తలు […] -
Zepto Order: జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన మహిళ.. రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.87,000 పోయినయ్
ఆన్ లైన్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సైబర్ క్రిమినల్స్ సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్ని్స్తూ రూ. 87 వేలు పోగొట్టుకుంది. అహ్మదాబాద్‌లో షాకింగ్ ఆన్లైన్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. చంద్ఖేడా ప్రాంతంలో నివసించే ఆ మహిళ జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసింది. కానీ చిన్న వాటికి బదులుగా పెద్ద వంకాయలు రావడంతో ఆమె వాటిని తిరిగి పంపడానికి […] -
Forex Reserve: వరుసగా రెండవ వారం పడిపోయాయిన భారత విదేశీ మారక నిల్వలు.. పెరిగిన బంగారం నిల్వలు
గత వారం రోజులుగా భారత విదేశీ మారక నిల్వలు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం, నవంబర్ 28తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు $1.877 బిలియన్ల క్షీణతను నమోదు చేసి, $686.227 బిలియన్లకు చేరుకున్నాయని ఆర్బీఐ (RBI) తెలిపింది. గత వారం $4.472 బిలియన్ల తగ్గుదల తర్వాత ఈ తగ్గుదల సంభవించింది. ఇది దేశంలోని ఫారెక్స్ హోల్డింగ్స్‌లో ఇటీవలి తగ్గుదల ధోరణిని కొనసాగిస్తోంది. Also Read:West Bengal: […] -
Vande Bharat Sleeper Train: పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్న మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఈ రూట్ లోనే..
వందే భారత్ ట్రైన్స్ రవాణా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. హై స్పీడ్ తో దూసుకెళ్తూ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్ చైర్ కార్ ట్రైన్స్ పరుగులు తీస్తున్నాయి. అయితే రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు భారతీయ రైల్వే రెడీ అయ్యింది. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ రూట్ లో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. Also […] -
BRIC Recruitment 2025: బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ లో జాబ్స్.. తక్కువ కాంపిటీషన్
బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (BRIC) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి పిహెచ్డి డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 50, 56 సంవత్సరాలుగా నిర్ణయించారు. Also Read:Smriti Mandhana: ఇట్స్ అఫీషియల్.. […] -
Smartwatch: నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించొచ్చా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
స్మార్ట్ వాచ్ లు యూజ్ చేసే వారు ఎక్కువైపోతున్నారు. హెల్త్ ఫీచర్స్ ఉంటుండడంతో ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను ధరిస్తున్నారు. అయితే స్మార్ట్ వాచ్ ను డే టైమ్ లో ధరిస్తుంటారు. మరి నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కొందరు నిద్ర సమయానికి ఎలాంటి గాడ్జెట్ లేకుండా నిద్రిస్తుంటారు. అసలు నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించడం వల్ల లాభనష్టాలేంటి? నిద్రపోతున్నప్పుడు స్మార్ట్‌వాచ్ ధరించాలా వద్దా ఆ వివరాలు […]
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!