ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా చౌకైన హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ వోక్స్వ్యాగన్ ఐడి ఎవ్రీ1 ను ఆవిష్కరించింది. అదిరిపోయే డిజైన్ తో, కళ్లు చెదిరే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. వోక్స్వ్యాగన్ ఈ కారును మొదటగా 2027లో యూరోపియన్ మార్కెట్లో విడుదల చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ తరువాత ఈ కారును ఇతర […]
బైక్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే బైకుల లిస్ట్ లో యమహా FZ-S Fi ఒకటి. యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది ఈ మోడల్. ఇది ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన మైలేజ్‌తో వాహనదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ యమహా భారత మార్కెట్లో స్కూటర్లు, బైకులను రిలీజ్ చేస్తోంది. తాజాగా యమహా హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్ లోకి మొట్టమొదటి బైక్ ను విడుదల చేసింది. 150 సీసీ విభాగంలో దేశంలో […]
బ్యాంక్ జాబ్స్ కు క్రేజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏళ్ల తరబడి బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూ్స్. బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నవారు […]
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం ఏదైనా ఉందంటే అది నటి రన్యారావ్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడమే. ఈమె వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రన్యారావుపై డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేసింది ఆమె భర్తేనని తెలిసింది. పెళ్లైన రెండు నెలల […]
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో వేలల్లో తగ్గింపు ప్రకటించింది. కొత్తగా ఫోన్ కొనాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఫ్లిప్ కార్ట్ లో మోటరోలకు చెందిన ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 11 వేల తగ్గింపుతో లభిస్తుంది. MOTOROLA Edge 50 పై 33 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. […]
విమాన ప్రమాదాలతో భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులను బాంబు బెదిరింపులు హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో 322 మంది ఉండడంతో తీవ్ర కలకలం రేగింది. టేకాఫ్ అయిన ఎనిమిది గంటల తర్వాత సిబ్బందికి బాంబు బెదిరింపు రావడంతో ముంబైకి తిరిగి వచ్చింది. 303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో ఉన్న బోయింగ్ 777 విమానం […]
పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నవారు ఈఛాన్స్ ను మిస్ చేసుకోకండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పవర్‌గ్రిడ్ లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భర్తీకానున్న పోస్టుల్లో మేనేజర్ (ఎలక్ట్రికల్) 09, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) 48, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 58 (ఆంగ్లం) ఉన్నాయి. Also […]
కొందరు అందం కోసం.. స్లిమ్ గా మారడానికి చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్ముల్లో చేరి చెమటోడుస్తుంటారు. బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చాక గూగుల్, యూట్యూ్బ్ చూసి సొంత వైద్యం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సొంత వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదేరీతిలో ఓ యువతి స్లిమ్ గా మారడానికి ఆన్ లైన్ డైట్ పాటించింది. ఆమె బరువు పెరుగుతుందనే భయంతో భోజనం కూడా మానేసింది. […]
అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన విమాన ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మరువక ముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలో మరోసారి విమానం కూలిపోయింది. పెన్సిల్వేనియాలోని నివాస ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో ఒక చిన్న విమానం కూలిపోయింది. ఈ సంఘటన పెన్సిల్వేనియాలోని లాంకాస్టర్లో చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో విమానంలో […]
ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియా. దుబాయ్‌లో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఆస్ట్రేలియా సాధించిన రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌లను భారత్ అధిగమించింది. ఛాంపియన్ ట్రోఫీ విజయం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది తన భార్యను హగ్ చేసుకున్న వీడియో అనుకుంటే పొరపాటే.. మరి ఇంతకంటే స్పేషల్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా? ఈ […]