Veerababu Burugadda
Author- NTV Telugu-
Railway Engineer: విజయవాడలో సీబీఐ మెరుపు దాడి.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్..
విజయవాడలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన మెరుపు దాడిలో రూ.15 లక్షల లంచం తీసుకుంటూ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు శ్రీచంద్ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. రూ.179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులను గణపతి ఇంజినీరింగ్ వర్క్స్, యెల్లా కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ పనులను ముందస్తుగా పూర్తి చేసినందుకు సదరు జాయింట్ […] -
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 460/9 వద్ద నిలిచింది. ఈ రోజు వర్షం వల్ల ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, టీమిండియా బౌండరీలతో భారీ స్కోరు దిశగా సాగింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన దేవదత్ పడిక్కల్ రోజు ముగిశాక తన ప్రదర్శనపై స్పందించాడు. టెస్టు కెరీర్లో తొలి సెంచరీ మార్కును అందుకోవడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని, గత రెండేళ్లుగా ఈ క్షణం కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపాడు. […] -
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు నేటి అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. గత నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రయాణికులకు నిరంతర సేవలు అందించిన ఈ విమానాశ్రయానికి వీడ్కోలు చెప్పే చారిత్రక ఘట్టం ఆసన్నమైంది. ఒకప్పుడు చిన్న రన్ వే, కేవలం ఒక్క విమానంతో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్, కాలక్రమేణా ఎంతో అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయి సర్వీసులు అందించే స్థాయికి ఎదిగింది. నిత్యం విమానాల […] -
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
నంద్యాల పట్టణంలో ర్యాపిడో డ్రైవర్ మనోజ్ కుమార్ కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. గాంధీ చౌక్‌లోని ఒక మెడికల్ షాప్‌లో పనిచేస్తూ, తన భార్య, తల్లి, కుమారుడితో కూడిన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆయన పార్ట్ టైమ్‌గా ర్యాపిడో డ్రైవర్‌గా సేవలందిస్తున్నారు. నిన్న రాత్రి గాంధీ చౌక్ ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన బైక్‌పై ఎక్కారు. రాత్రి సుమారు ఆరు గంటల సమయంలో వారిని పట్టణ శివారులోని నంద్యాల పబ్లిక్ స్కూల్ వద్దకు మనోజ్ కుమార్ […] -
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
ఆంధ్రప్రదేశ్‌లో తమ స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విధులు బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లు, రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేసేందుకు నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సమ్మె నివారణపై ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చించి తదుపరి నిర్ణయం వెలువరిస్తామని జూడాలకు స్పష్టం చేసింది. అయితే వారు సమ్మె విరమించేందుకు సిద్ధపడకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి వైద్య సేవలకు […] -
Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక టీడీపీ నాయకుడు సంజీవరెడ్డి కుమారుడి వివాహ వేడుక తాడిపత్రిలోని ఎస్ ఆర్ టీ ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పెళ్లి వేడుకకు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు. అయితే.. పెళ్లి వేడుకకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ సంజీవరెడ్డి సోదరుడు శ్రీరామ్ రెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని […] -
Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్మోండేలో ఒక సాధారణ డ్రైనేజీ పైప్‌లైన్ తవ్వకం పనుల్లో నిమగ్నమైన నిర్మాణ కార్మికులకు ఒక అరుదైన నిధి దొరికింది. దాదాపు 9 మిలియన్ యూరోలు (సుమారు రూ. 98 కోట్లు) విలువైన బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేల నిల్వ ఈ తవ్వకాలలో బయటపడింది. వేసవి సెలవుల్లో పనికి వచ్చిన 18 ఏళ్ల విద్యార్థి కోబ్ ఈ నిధిని మొదటగా గుర్తించాడు. పైపులు తొలగిస్తుండగా ఏదో మెరుస్తూ కనిపించిందని, మొదట అవి సాధారణ నాణేలు అనుకున్నామని, కానీ […] -
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
ఒకప్పటి తెలంగాణ ఉద్యమ గొంతుక ఇప్పుడు ఇరకాటంలో పడిందా? గత్యంతరం లేని పరిస్థితుల్లో స్వర సవరణ మొదలుపెట్టిందా? కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైందా? నీ మాట వినేకదా ఓట్లేశాం… అంటూ యువత నిలదీసేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరా పెద్దాయన? ఇక గేర్ మార్చబోతున్నారన్నది నిజమేనా? తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాది మంది విద్యార్థులు, యువతకు ప్రొఫెసర్ కోదండరాం ఒక నమ్మకంలా నిలిచారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో […] -
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలపరచడం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను నిర్ణయించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 17న సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు విశాఖపట్నంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. ఆగస్టు 18న ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని […] -
Gen Z Lifestyle: ‘జెన్ జీ’ లైఫ్‌స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న ‘జెన్ జీ’ (Gen Z) యువత తమ ఆదాయాన్ని దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారనే దానిపై శాలరీ సే అనే సంస్థ ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని విడుదల చేసింది. దాదాపు 5.2 లక్షల మంది ఉద్యోగుల యూపీఐ (UPI) లావాదేవీలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. జెన్ జీ యువత అనగానే కేవలం విహారయాత్రలు, విలాసవంతమైన జీవనశైలికే ప్రాధాన్యత ఇస్తారనే సాధారణ అభిప్రాయాన్ని ఈ అధ్యయనం పూర్తిస్థాయిలో తిరస్కరిస్తోంది. వాస్తవానికి ఈ తరం […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!