Veerababu Burugadda
Author- NTV Telugu-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండో రోజు ఆటలో బంగ్లాదేశ్ యువ ఓపెనర్ తంజీద్ హసన్ బాధ్యతాయుతమైన శతకంతో చెలరేగగా.. మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చాలా సేపటి నుంచి బౌలింగ్ చేసి విసిగిపోయిన ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన సహనాన్ని కోల్పోయాడు. ఇన్నింగ్స్ 103వ ఓవర్లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ సింగిల్ తీసే క్రమంలో పిచ్ […] -
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ తొడ కండరాల గాయం కారణంగా రాబోయే మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడలకు దూరమయ్యారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మ్యాగజైన్ లేదా బోర్డు (బిసిసిఐ) అధికారికంగా ధృవీకరించింది. ఈ నెల ప్రారంభంలో ఇంగ్లాండ్‌లో జరిగిన ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్ ఆడుతున్న సమయంలో ఆమె కుడి కాలు కండరానికి తీవ్ర గాయమైంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా, అది ‘హై-గ్రేడ్ […] -
OTR: రూట్ మారిందా మేస్టారూ…?
ఆ ఎమ్మెల్సీ గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారా? ఓట్లు వేసి గెలిపించిన వర్గాన్ని గాలికొదిలేసి తన దారి తాను చూసుకుంటున్నారా? మరోసారి వాళ్ళెవరూ తనకు ఓట్లు వేయరన్న క్లారిటీతోనే సార్… సరికొత్త నిర్ణయాల వైపు అడుగులేస్తున్నారన్నది నిజమేనా? గద్దనెక్కాక గమ్యాన్ని మర్చిపోయారంటున్న ఆ శాసన మండలి సభ్యుడు ఎవరు? నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఏ వర్గం గుర్రుగా ఉంది? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మూడు సార్లు గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. […] -
OTR: ఈ.. నటన ఏదైతే ఉందో…!
కోనసీమ వైసీపీలో కనిపిస్తోందంతా నిజమేనా? లేక లోకల్ నాయకులు చేస్తున్న కనికట్టా? నిన్నటిదాకా ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడని వాళ్లు ఇప్పుడు మాత్రం… భుజం భుజం రాసుకుని తిరగడం వెనకున్న కారణం ఏంటి? మార్పు మంచిదే అయినా… అది బలవంతమా? స్వచ్చందమా? ప్లాస్టిక్ నవ్వులు, పై పూత కోటింగ్లన్న డౌట్ సొంత కేడర్‌కే ఎందుకు వస్తోంది? డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ నేతలు ఒక్కతాటిపైకి వచ్చినట్టు కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతర్గత […] -
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2019-20 సిరీస్ 3 కింద ముందస్తు రెడెంప్షన్ ధరను గ్రాముకు రూ.15,310గా నిర్ణయించింది. 2019 ఆగస్టు 14న ఆన్లైన్ ద్వారా యూనిట్‌కు రూ.3,449 చొప్పున జారీ చేసిన ఈ బాండ్లు, ఏడేళ్ల కాలంలో దాదాపు 344 శాతానికి పైగా అద్భుతమైన రాబడిని అందించాయి. ఆ సమయంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి డిపాజిట్ విలువ ఇప్పుడు దాదాపు రూ.4.44 లక్షలకు చేరుకుంది. బాండ్ల […] -
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
శ్రీకాకుళం జిల్లా సబ్ జైలులో 23 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజుకు నేడు బెయిల్ మంజూరైంది. బెయిల్‌పై జైలు నుండి విడుదలైన ఆయనకు కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికి ఆనందం వ్యక్తం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రజాపోరాటాలు చేయడం సహజమని, కానీ తమపై రాజకీయ కక్ష […] -
Harbhajan Singh: వారి త్యాగాలు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు.. భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్..
భారత మాజీ ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్ ప్రయాణంలో సాధించిన ఘనతలను, తన జీవితంలోని అనుభవాలను పంచుకుంటూ ప్రతిదానికీ దైవకృపనే ప్రధాన కారణమని తెలిపారు. టెస్టుల్లో 400 కంటే ఎక్కువ వికెట్లు తీయడం, టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా నిలవడం వంటి అసాధారణ విజయాలు సాధించినప్పటికీ, ఇవన్నీ ఆ భగవంతుడి ఆశీర్వాదం, ఇష్టంతోనే సాధ్యమయ్యాయని ఆయన వినమ్రంగా చెప్పారు. క్రికెట్లో తాను ఒక సాధనంగా మాత్రమే ఎంపికయ్యానని భావిస్తానని […] -
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
శ్రీలంకతో రేపటి నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన మహమ్మద్ సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని ప్రసిద్ధ్ కృష్ణ పంచుకునే అవకాశం ఉందని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సూచించాడు. అయితే కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, యువ బౌలర్ గుర్నూర్ బ్రార్‌లలో ఒకరిని తుది జట్టులోకి ఎంపిక చేయడం ఎంతో కష్టమైన నిర్ణయమని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ వ్యాఖ్యానించాడు. గుర్నూర్ పాత బంతితో మంచి వేగంతో పాటు బౌన్స్ రాబట్టగలడని, కానీ ప్రసిద్ధ్ […] -
Smart Ration Card Status: మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అర్హులేనా..? ఇలా చెక్ చేసుకోండి..
రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం తీర్మానించింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది […] -
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
తిరుపతి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు విషాదకర సంఘటనలు స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. ఒకవైపు పండగ సంతోషంలో ఉండాల్సిన కుటుంబాల్లో విద్యుత్ ప్రమాదం విషాదాన్ని నింపగా, మరొకవైపు ప్రభుత్వ అధికారుల వ్యవహారశైలి ప్రజల్లో ఆగ్రహానికి దారితీసింది. ప్రజలకు రక్షణ, సేవలు అందించాల్సిన చోట ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం పలువురిని తీవ్రంగా కలిచివేసింది. పుత్తూరు పట్టణంలో శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామి తిరునాళ్ల వేడుకల సందర్భంగా తీవ్ర విషాదం నెలకొంది. జాతర నేపథ్యంలో […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!