Veerababu Burugadda
Author- NTV Telugu-
TIMS: సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆస్పత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొనగా, వారిచే సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేయించి ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సుమారు రూ. 1,126 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. […] -
Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్ పరిధిలోని దాదాపు 38 వేల భూకమతాలను నిషేధిత భూముల జాబితా (22A) నుంచి త్వరలోనే తొలగించి విముక్తి కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సొంత, ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బందులకు గురిచేయడం తమ ప్రభుత్వ […] -
Voters List: తెలంగాణలో SIR ముసాయిదా జాబితా విడుదల.. మీ ఓటు లేకపోతే ఇలా చేయండి..
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. జూన్ 25 నుంచి ఆగష్టు 10 వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ముసాయిదా జాబితా విడుదలకు ముందు రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లు ఉండగా, సర్వే ద్వారా 2,64,87,213 మంది (78.30%) నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించారు. పరిశీలనలో 9,22,229 […] -
Ravindra Jadeja: మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. అనిల్ కుంబ్లే తర్వాత ఆ మైలురాయి దాటిన ‘స్టార్ ఆల్‌రౌండర్’..
భారత క్రికెట్ చరిత్రలోనే అరుదైన మైలురాయిని చేరుకుంటూ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో 350 వికెట్ల ఘనత సాధించాడు. తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడేజా, ఈ ప్రత్యేకమైన క్లబ్లో చేరిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. భారత్ తరఫున టెస్టుల్లో 350 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, […] -
LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
ఎల్పీజీ కనెక్షన్ వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు పొడిగించారు. సర్వర్ సమస్యల వల్ల లేదా సమయం లేక ఇప్పటివరకు ధృవీకరణ పూర్తి చేసుకోని వారికి ఇది నిజంగా శుభవార్త. అయితే ఈ గడువు పెంపు కొంత వెసులుబాటును ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయి సాంకేతిక అవస్థల వల్ల పౌరుల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలిగిపోలేదు. గడువు పొడిగించినప్పటికీ సర్వర్ సమస్యలు వినియోగదారులను […] -
Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
ఉద్యోగం కోల్పోవడం అనేది ఒక వ్యక్తి వృత్తిపరమైన జీవితాన్నే కాకుండా వారి మానసిక, ఆర్థిక పరిస్థితులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రెండున్నర నెలలుగా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్న షుభ్ అనే యువకుడు తన పరిస్థితిని వివరిస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. నిరుద్యోగం వల్ల ఎదురయ్యే మానసిక అలసట, ఆర్థిక ఒత్తిడి, ప్రొఫెషనల్ ప్రపంచంతో సంబంధాలు కోల్పోవడం వంటి సవాళ్లను ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నాడు. ఉద్యోగం వదిలేసినప్పటి నుంచి ప్రతిరోజూ ఒకేలా […] -
CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తీసుకున్న నూతన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి అంశంలోనూ చట్టం ప్రకారమే పాలన సాగిస్తూ, ప్రజలకు సంపూర్ణ జవాబుదారీతనంతో సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆహార పదార్థాలు, నిత్యవసర […] -
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 17న దేశంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు తీవ్రంగా ప్రభావం చూపనున్నాయి. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే […] -
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
2015లో కేవలం నెలకు 37,000 రూపాయల వేతనంతో ఒక సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఒక టెక్ ప్రొఫెషనల్, నేడు 2.2 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని అందుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అతడి చదువు కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో సాగలేదు. ధనిక కుటుంబ నేపథ్యం లేకపోయినా, కేవలం స్వయంకృషి, నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలతో 11 ఏళ్ల కాలంలోనే ఆయన ఈ ఘనత సాధించారు. తొలి కంపెనీలో […] -
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) రాబోయే సెప్టెంబర్ నెల నుంచి వీవీఎస్ లక్ష్మణ్‌కు విస్తృత పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం.. భారత పురుషుల క్రికెట్ జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ, బోర్డు నాయకత్వం మధ్య కార్యాచరణ సమతుల్యతను, స్పష్టమైన సమాచార మార్పిడిని తీసుకురావడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) హెడ్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్, సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులలో కూడా మంచి గుర్తింపు, […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!