Veerababu Burugadda
Author- NTV Telugu-
Krishna River: కృష్ణానదిలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి..
విజయవాడ కృష్ణానదిలో సరదాగా ఈతకు వెళ్లిన యువకుల జీవితాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు ఈత కొట్టేందుకు గుంటూరు వైపు ఉన్న సీతానగరం పుష్కర ఘాట్ వద్దకు వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి నదిలో మునిగి మృతి చెందారు. మృతులను వేసాం గౌతం, గడ్డం జాషువా, తేజగా పోలీసులు […] -
Door Mat Cleaning: డోర్ మ్యాట్ ఎంత ఉతికినా మురికిగానే ఉంటుందా.. ఈ చిట్కాతో మురికి మాయం..
ఇంటి పరిశుభ్రతలో డోర్ మ్యాట్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. బయట నుంచి వచ్చే దుమ్ము, బురద, బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో ఇది మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే అందులోనే హానికర క్రిములు, బూజు పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. డోర్ మ్యాట్‌ను సులభంగా శుభ్రం చేయడానికి ముందుగా దానిని బయటకు తీసుకెళ్లి బాగా దులిపి పొడి దుమ్మును తొలగించాలి. అనంతరం గోరువెచ్చని నీటిలో కొద్దిగా మైల్డ్ లిక్విడ్ సోప్ లేదా డిటర్జెంట్ […] -
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
బాత్రూమ్లో రోజూ వాడే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై నీటిలోని ఉప్పు శాతంతో పాటు సబ్బు నురుగు పేరుకుపోయి తెల్లటి, పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. ఖరీదైన రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో బకెట్‌ను సరికొత్తగా మెరిపించవచ్చు. బేకింగ్ సోడా అండ్ వెనిగర్: ప్లాస్టిక్‌పై పేరుకుపోయిన మొండి మరకలను వదిలించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేసి మరకలపై రాయాలి. బాగా గట్టిపడిన చారలు ఉంటే […] -
Alibaba AI: మెటా, గూగుల్‌ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌కు చెందిన ‘క్వెన్’ (Qwen) ఏఐ ఓపెన్-వెయిట్ మోడళ్లు గత ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా డౌన్లోడ్లను సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. హగ్గింగ్ ఫేస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మెటా (227 మిలియన్లు), ఆల్ఫాబెట్ కు చెందిన గూగుల్ (418 మిలియన్లు) వంటి దిగ్గజ సంస్థలను అధిగమించి క్వెన్ ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఏఐ మోడల్‌గా ఘనత సాధించింది. అలీబాబా ఇప్పటివరకు 460కి పైగా ఏఐ మోడళ్లను ఓపెన్ […] -
Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంగంలో మహిళా క్రీడాకారులకు కొత్త ఊపిరి పోస్తూ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇటీవల మెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజయవంతం కావడంతో, మహిళా క్రికెట్‌కు ప్రాముఖ్యతనిస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కొత్త లీగ్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ టోర్నమెంట్ భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో జరగనుంది. సెప్టెంబర్ 15 […] -
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఏమైంది.. బ్యాటింగ్ చేస్తూ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్..
శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధశతకం సాధించిన తర్వాత అనూహ్యంగా ‘రిటైర్డ్ హర్ట్’గా మైదానాన్ని వీడటం అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ 77 పరుగులు చేసిన రాహుల్, మ్యాచ్ మధ్యలోనే కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఉక్కపోత, తీవ్రమైన అలసట కారణంగా అతనికి కుడి చేయి, ఎడమ చేతి వేళ్లలో క్రాంప్స్ రావడంతో పాటు నడవడానికి కూడా […] -
IND Vs SL: శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన పడిక్కల్.. సెంచరీ పూర్తి..
శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో చెలరేగాడు. లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ మైదానం నలువైపులా కంటిపాపలాంటి షాట్లతో అలరించిన పడిక్కల్, కేవలం 134 బంతుల్లోనే తన సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. శతకంలో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో పడిక్కల్ వేగంగా పరుగులు సాధించి భారత్‌కు భారీ స్కోరు దిశగా గట్టి పునాది వేశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు […] -
Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండటం సర్వసాధారణం అయిపోయింది. రోజువారీ డిజిటల్ లావాదేవీలు, సొంత పొదుపులు లేదా అత్యవసర అవసరాల కోసం అందరూ సేవింగ్స్ ఖాతాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే.. తమ ఖాతాలో ఒక నెలకు లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఎంత నగదు జమ చేయవచ్చనే బ్యాంకింగ్, ఆదాయపు పన్ను నిబంధనలపై చాలామందికి స్పష్టమైన అవగాహన ఉండదు. నిబంధనలకు మించి ఖాతాలో నగదు జమ చేసినప్పుడు లేదా పెద్ద మొత్తంలో […] -
ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
దేశంలో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే కోట్లాది మంది నిరుద్యోగ యువతకు నిరాశే ఎదురవుతోంది. చదువు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న యువతకు విద్యా వ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీలు, నియామకాలలో జరుగుతున్న అక్రమాలు పెద్ద శాపంగా మారాయి. అర్హత, ప్రతిభ ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం దక్కక లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలలు, ఆలస్యమవుతున్న […] -
IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
దేవదత్ పడిక్కల్ తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా ఒసిసిపట్టుకుంటూ అద్భుతమైన అర్ధశతకంతో రాణించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ రన్ ఔట్ రూపంలో వికెట్ కోల్పోయి స్వల్ప వికెట్ నష్టాన్ని ఎదుర్కొంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పడిక్కల్, మరో ఓపెనర్ కెఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఎంతో బాధ్యతాయుతంగా నిలబెట్టాడు. నిలకడైన ఆటతీరును కనబరుస్తూ క్రమంగా స్కోరు బోర్డును పరుగెత్తించాడు. […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!