Veerababu Burugadda
Author- NTV Telugu-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ పరిధిలోకి పిఠాపురం స్టేషన్‌ను చేర్చుతూ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ. 37.25 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. గతంలో పిఠాపురం పర్యటనకు వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని అశుభ్రతను గమనించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జనవరిలో […] -
CM Revanth Reddy: తెలంగాణ ఆడపడుచులకు ఎగిరిగంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా లోకానికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన చీరల రంగులు, నాణ్యతపై ప్రజల్లో భిన్నభిప్రాయాలు ఉండేవని గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం మహిళల మనసు గెలుచుకునేలా కొత్త నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. పుట్టింటి సారెలాంటి కానుక.. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం ఇచ్చే చీరలు కేవలం వస్త్రాలు మాత్రమే కాదని.. అవి పుట్టింటి వారు ప్రేమతో పెట్టే […] -
New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్‌కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. ఎయిర్పోర్ట్ మరియు పారిశ్రామిక హబ్.. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జూన్ 2వ తేదీన భూమిపూజ చేస్తామని సీఎం […] -
Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google), ఏపీలో 15 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఈ నెల 28న విశాఖపట్నం సమీపంలో శంకుస్థాపన జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా […] -
BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..
ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. గతంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ‘బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్’ను ఇప్పుడు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. సామాన్యులకు ఊరటనిచ్చేలా కేవలం రూ. 1 కే నెల రోజుల పాటు సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు అద్భుతం […] -
New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్డేట్..
విజయవాడ–కాజీపేట మధ్య అత్యంత కీలకమైన మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా తుది దశకు చేరుకుంటున్నాయి. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో, ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనుంది. మొత్తం 219 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టును భారత రైల్వే అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే 199 కిలోమీటర్ల మేర రైల్వే […] -
SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..
మహ్మద్ షమీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నిప్పులు చెరుగుతూ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న ఆయన, సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయిన అభిషేక్ శర్మను డకౌట్ చేసి, ట్రావిస్ హెడ్‌ను తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు పంపించాడు. మ్యాచ్ అనంతరం షమీ తన ప్రదర్శనపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నేను ఒక యంత్రాన్ని కాదు. నా ఆట తీరు సీజన్‌ను బట్టి మారుతూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా నేను […] -
RCB Vs CSK: చిన్నస్వామిలో RCB సిక్సర్ల సునామీ.. టిమ్ డేవిడ్ వీరవిహారం.. స్కోర్ ఎంతంటే..
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 250/3 పరుగుల భారీ స్కోరును సాధించి చెన్నై ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ అసలైన విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం 25 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా […] -
Hyundai Car Discounts: భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూందాయ్.. ఏకంగా రూ.1.10 లక్షలు..
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కార్ల ప్రేమికుల కోసం ఏప్రిల్ 2026 నెలలో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్యూవీ (SUV) మరియు ఎలక్ట్రిక్ కార్లపై ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన మోడల్స్‌పై గరిష్టంగా రూ. 1.10 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో ఈ రాయితీలు లభిస్తాయి. ఏ కారుపై ఎంత తగ్గింపు అంటే.. హ్యుందాయ్ వెర్నా (Verna).. […] -
Gas Prices Hiked: శ్రీలంకలో మరోసారి గ్యాస్ ధరలు పెంపు.. అర్థరాత్రి నుంచే అమలు.
శ్రీలంకలోని ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ ‘లీట్రో గ్యాస్ లంక లిమిటెడ్’, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఈ ధరలు ఈరోజు (ఏప్రిల్ 05) అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం , ఇతర అంతర్జాతీయ పరిణామాల వల్ల గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల గ్యాస్ దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. […]
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!