Veerababu Burugadda
Author- NTV Telugu-
Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..
రిలయన్స్ జియో అనుసరిస్తున్న కొన్ని టారిఫ్ పద్ధతులు పారదర్శకంగా లేవని, అవి వినియోగదారుల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI)పరిగణించింది. ముఖ్యంగా రోజుకు 1GB డేటా అందించే కొన్ని ప్రారంభ స్థాయి ప్లాన్లను జియో నిలిపివేయడంపై విచారణ జరిపిన ట్రాయ్, కంపెనీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.249, రూ.199 ధర కలిగిన ప్లాన్లు కేవలం జియో రిటైల్ స్టోర్లలో మాత్రమే లభిస్తుండగా.. రూ.209 ప్లాన్ కేవలం మై-జియో యాప్‌లో మాత్రమే […] -
SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..
ఐపీఎల్ 2026 సీజన్ మొదట్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ అనూహ్యంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. దీంతో సీజన్ తొలి భాగంలో కమిన్స్ అందుబాటులో ఉండరనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన తొలి రెండు మ్యాచ్ లకు దూరం అయిన సంగతి తెలిసిందే. పాట్ కమిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. జూలై 2025 నుంచి ఈ గాయం అతడిని […] -
Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?
యూఏఈ , ఇరాన్ మధ్య ఉన్న అతిపెద్ద బంధం వాణిజ్యం. ఇరాన్‌కు యూఏఈ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఏటా వీరి మధ్య సుమారు 25 నుంచి 27 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలో.. ప్రపంచ దేశాలతో వ్యాపారం చేయడానికి దుబాయ్ రేవులే ఇరాన్‌కు ప్రధాన మార్గంగా నిలిచాయి. అలాగే, యూఏఈలో దాదాపు 5 లక్షల మంది ఇరానీయులు నివసిస్తున్నారు. దశాబ్దాలుగా వీరు అక్కడి ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యారు. […] -
Holidays: కీలక ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ సర్కార్.. వారికి మూడు రోజులు సెలవులు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు.. ఆయా రాష్ట్రాలకు చెందిన వారై ఉండి తెలంగాణలో నివసిస్తున్న ఓటర్ల కోసం ప్రత్యేక సెలవులను ప్రకటించింది. ఈ మేరకు కార్మిక , ఉపాధి శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికలు జరుగుతున్న అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు […] -
Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..
ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా శనివారం జరిగిన క్షిపణి (ప్రాజెక్టైల్) దాడి అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) కీలక ప్రకటన విడుదల చేస్తూ.. అణు కేంద్రం సమీపంలో క్షిపణి పడినప్పటికీ, ప్రస్తుతానికి రేడియేషన్ ముప్పు లేదని స్పష్టం చేసింది. ఇరాన్ అణు ఇంధన సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. ఈ దాడిలో అణు విద్యుత్ కేంద్రం ఆవరణలోని ఒక భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. క్షిపణి […] -
DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ‘హార్దిక్ ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఈరోజు ఆడటం లేదు. గత మ్యాచ్ (KKRపై) గెలవడం జట్టులో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. వాంఖెడేతో పోలిస్తే ఇక్కడి పిచ్ […] -
Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్కసారిగా భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లతో పాటు పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కార్గిల్ ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాలు ఊగిపోవడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం.. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోని దరావన్ సమీపంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. భూ […] -
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ డీఏ (Dearness Allowance) పెంపు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటన మార్చిలోనే రావాల్సి ఉన్నా, ఏప్రిల్ వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రకటన ఆలస్యమవుతోందా..? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని ఆలస్యంగా భావించలేము. డిసెంబర్ వరకు ఉన్న ద్రవ్యోల్బణం లెక్కలు (AICPI నంబర్లు) సేకరించి, వాటిని ఆర్థిక శాఖ పరిశీలించి, ఆపై క్యాబినెట్ ఆమోదం […] -
Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్ స్వాధీనం..
ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ముఠాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి ఒక భారీ నకిలీ టూత్‌పేస్ట్ తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. నమ్మకమైన బ్రాండ్‌గా పేరున్న ‘సెన్సోడైన్’ (Sensodyne) పేరుతో కల్తీ పేస్ట్‌ను తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించి అధికారులు దానిని సీజ్ చేశారు. ఢిల్లీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఒక రహస్య ప్రాంతంలో కొనసాగుతున్న ఈ […] -
Assault: మంచి నీళ్ల కోసం ఇంట్లోకి చొరబడి.. 35 ఏళ్ల మహిళపై దారుణం..HIV ఉందన్నా వదలకుండా..
పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. తన ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఒక మహిళపై గుర్తు తెలియని దుండగుడు పాశవికంగా దాడి చేసి, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. ఏం జరిగిందంటే.. ఏప్రిల్ 2వ తేదీ గురువారం సాయంత్రం, మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ 35 ఏళ్ల మహిళ తన నివాసంలో ఒంటరిగా […]
తాజావార్తలు
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!