Veerababu Burugadda
Author- NTV Telugu-
IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL)లో ఎన్నో అద్భుతమైన మ్యాచులు జరిగాయి. ఈ నేపథ్యంలో.. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ IMDb క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన టాప్-5 ఐపీఎల్ మ్యాచుల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు ఇవే.. 1. 2019 ఫైనల్ (MI vs CSK): ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్స్‌లో ఒకటి. ముంబై ఇండియన్స్ కేవలం 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. బౌలర్లు అద్భుతంగా పోరాడారు. ఆఖరి […] -
Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..
సాధారణంగా మన దగ్గర పెద్దవారిని గౌరవంగా ‘ఆంటీ’ అని పిలవడం అలవాటు. కానీ, లండన్‌లో ఒక భారత సంతతి మహిళను అలా పిలవడం సదరు వ్యక్తికి భారీ జరిమానాను, సదరు సంస్థకు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)లో హెల్త్‌కేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇల్డా ఎస్టెవ్స్ (61) అనే భారత సంతతి మహిళ.. తన సహోద్యోగిపై వేధింపుల కేసు వేసి విజయం సాధించారు. అసలు ఏం జరిగింది..? పశ్చిమ లండన్ […] -
Nobel Peace Prize: ‘మేము యుద్ధాన్ని ఆపాం.. శాంతి బహుమతి మాకే ఇవ్వండి’: పాక్ ప్రధాని
ప్రస్తుతం పాకిస్థాన్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. అదేంటంటే.. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి, ప్రపంచాన్ని కాపాడినందుకు గాను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లకు ‘నోబెల్ శాంతి బహుమతి’ ఇవ్వాలట.. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, పాక్ మీడియా మాత్రం దీన్ని చాలా సీరియస్‌గా ప్రచారం చేస్తోంది. ఏం జరిగిందంటే..? ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పుడు, పాకిస్థాన్ మధ్యవర్తిగా ఉండి యుద్ధాన్ని నివారించిందని అక్కడి మీడియా చెప్పుకుంటోంది. […] -
Russia New Plan: అమెరికాకు షాక్.. మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా..
రష్యా తన ఇంధన ఎగుమతులను కొనసాగించడానికి అమెరికా , యూరోపియన్ దేశాల ఆంక్షలను అధిగమిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU) , బ్రిటన్ ఆంక్షలు విధించినప్పటికీ.. రష్యా తన ‘ఆర్కిటిక్ LNG 2’ ప్లాంట్ నుంచి సహజ వాయువును (LNG) విక్రయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలకు భారీ డిస్కౌంట్లతో ఈ గ్యాస్‌ను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా , ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో LNG సరఫరాకు […] -
Yuvraj Singh: ‘6 నెలలు మాత్రమే బతుకుతామన్నారు’.. క్యాన్సర్ పరిస్థితులపై యూవరాజ్ సింగ్ భావోద్వేగం..
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ఒక అజేయమైన పోరాట యోధుడు. 2011 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన కొద్ది నెలలకే ఆయన తన జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. తనకు క్యాన్సర్ సోకిందని తెలిసినప్పటి నుంచి.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే వరకు ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. జీవితం 3-6 నెలలేనని తెలిసినప్పుడు.. ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ తన క్యాన్సర్ నిర్ధారణ సమయం గురించి మాట్లాడుతూ.. వైద్యులు తనతో […] -
Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?
హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ప్రయాణించే చమురు నౌకలపై భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ఇరాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి చమురు ట్యాంకర్ నుంచి ఒక బ్యారెల్‌కు ఒక డాలర్ వంతున ‘టోల్ ఫీజు’ వసూలు చేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చెల్లింపులను సాధారణ కరెన్సీలో కాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా మాత్రమే చేయాలని ఇరాన్ […] -
Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సమీక్షా సమావేశంలో వెలువడిన ప్రధానాంశాలు ఇవే.. 1. పాస్ పుస్తకాల పంపిణీకి గడువు.. రాష్ట్రవ్యాప్తంగా భూ యజమానులకు భద్రత కల్పించేలా 1.12 కోట్ల […] -
Watermelon: పుచ్చకాయను వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. దూరంగా ఉంటే మంచిది..
వేసవి కాలం రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చకాయ. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి, శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చాలామంది దీనిపైనే ఆధారపడతారు. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. విటమిన్ ఎ, సి మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, అమితంగా తింటే అమృతం కూడా విషమే అన్నట్లు.. పుచ్చకాయ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా ఈ […] -
Accounts Closed: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఆ ఖాతాలన్నీ క్లోజ్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. మీ బ్యాంక్ ఖాతాలో గత రెండేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరపకపోతే.. వెంటనే కేవైసీ (KYC) పూర్తి చేయాలని సూచించింది. లేనిపక్షంలో ఏప్రిల్ 16, 2026 తర్వాత ఆ ఖాతాలను మూసివేస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ‘ఇన్-ఆపరేటివ్’ (Inoperative) ఖాతా అంటే ఏమిటి.. ? సాధారణంగా ఏదైనా సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లో వరుసగా రెండేళ్ల […] -
Israel Attacks: 10 నిమిషాల్లోనే అంతా బూడిద.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్..
ఇజ్రాయెల్ మరోసారి రెచ్చిపోయింది. బుధవారం నాడు లెబనాన్‌లోని 100కు పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం కేవలం “10 నిమిషాల వ్యవధిలో” విరుచుకుపడింది. ప్రస్తుత దాడుల పరంపరలో ఇదే అతిపెద్ద దాడి అని సైన్యం ప్రకటించింది. బీరూట్, బెకా వ్యాలీ మరియు దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా సంస్థకు చెందిన స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైనిక ప్రకటన పేర్కొంది. ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి హిజ్బుల్లా ఉపయోగిస్తున్న కమాండ్ సెంటర్లు , మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!