Veerababu Burugadda
Author- NTV Telugu-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
రేపు (మే3,2026) ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్ వరుసగా ఐదు విజయాలతో ఊపుమీదుంటే, కోల్‌కతా తన ఓపెనింగ్ సమస్యలతో సతమతమవుతోంది. ఎలాగైనా హైదరాబాద్ మీద గెలవాలన్న కసితో కేకేఆర్ ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ దూకుడు.. కోల్‌కతా కష్టాలు.. హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింగే నెట్స్‌లో కొత్త బంతితో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కోల్‌కతా టాప్ ఆర్డర్ […] -
Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ వారు మరోసారి తన భక్తజన సందోహాన్ని, వారి అపారమైన భక్తిని చాటుకున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు శనివారం అత్యంత పారదర్శకంగా జరిగింది. గత 17 రోజులకు సంబంధించి (ఏప్రిల్ 15, 2026 నుండి మే 02, 2026 వరకు) హుండీ ఆదాయాన్ని లెక్కించగా, ఆలయానికి కళ్లు చెదిరే స్థాయిలో రూ. 2.83 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆదాయ వివరాలు […] -
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
బీమా కంపెనీలలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం FDI కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనివల్ల విదేశీ కంపెనీలు భారతీయ బీమా సంస్థలలో పూర్తి వాటాను పొందే అవకాశం ఉంటుంది. అయితే.. ఈ పెట్టుబడులు కచ్చితంగా ‘బీమా చట్టం 1938’ కు లోబడి ఉండాలి. అంతే కాకుండా.. IRDAI నుంచి అవసరమైన లైసెన్సులు లేదా ఆమోదాలు పొందాల్సి ఉంటుంది. అయితే భారత ప్రభుత్వానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) విషయంలో మాత్రం పాత నిబంధనలే […] -
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
క్రికెట్ ప్రపంచంలో మహిళల క్రికెట్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ వంటి క్రికెట్ క్రేజీ దేశంలో మన మహిళా క్రికెటర్లు సాధిస్తున్న విజయాలు మరువలేనివి. 2025 వన్ డే వరల్డ్ కప్ విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టు.. ఇప్పుడు మరో ఘనతను సాధించాలని పట్టుదలతో ఉంది. 2026 జూన్ 14 నుండి ఇంగ్లండ్ మరియు వేల్స్ వేదికగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ శనివారం 15 మంది సభ్యులతో కూడిన […] -
Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
ఐపీఎల్ 2026 సీజన్లో తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, కీలక మ్యాచ్‌కు ముందు దైవదర్శనం చేసుకున్నారు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే ఈ యువ కెరటం, భక్తి భావంతో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ శర్మ ఆడుతున్న తీరు అద్భుతం. సన్‌రైజర్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడంలో ఆయనది కీలక పాత్ర. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో క్రీజులోకి వచ్చిన క్షణం నుండే […] -
Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత భారతీయుల వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీసింది. దీని ప్రభావంతో భారత్‌లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రవాణా ఖర్చులు పెరగడం ఒక కారణమైతే, ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలను పెంచుతున్నారు. ఫలితంగా సామాన్యుడి బడ్జెట్ తలకిందులై, నిత్యావసరాల కొనుగోలు పెను భారంగా మారింది. గత నెల రోజుల్లోనే […] -
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడి గొంతులో ‘మంట’ పుడుతోంది. దీనికి ప్రధాన కారణం భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు. గత కొద్ది రోజులుగా గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహించడం యజమానులకు కత్తిమీద సాములా మారింది. ముడి సరుకుల ధరలు, లేబర్ ఖర్చులకు తోడు గ్యాస్ భారం తోడవడంతో, ఆ భారాన్ని హోటల్ యాజమాన్యాలు కస్టమర్ల మీదకు మళ్లించాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు బయట తినాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. […] -
Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
ఐపీఎల్ 2026 సీజన్ సగం ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు సమన్వయంతో ఆడుతూ పటిష్టమైన స్థితికి చేరుకుంది. వరుస విజయాలతో ప్లే-ఆఫ్స్‌కు చేరువైన పంజాబ్, అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రీతి జింటా స్పందన… సీజన్లో తొలి ఓటమిని చవిచూసిన రెండు రోజుల తర్వాత.. ప్రీతి జింటా ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. పంజాబ్ చివరి హోమ్ మ్యాచ్‌లో […] -
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని పెర్కిట్ ఏరియాలో గల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్థానిక నిరుద్యోగ మహిళలకు ఇది ఒక మంచి అవకాశమని పాఠశాల ప్రిన్సిపాల్ ఏవిఆర్.శ్యామ్, కేర్ టేకర్ కం వార్డెన్ ఎం.సునందలు ఒక ప్రకటనలో తెలిపారు. నైట్ వాచ్ ఉమెన్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెలకు రూ. 8,710 వరకు ఉంటుంది. రాత్రి […] -
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
భారత ఆర్థిక వ్యవస్థ జోరును చాటుతూ.. సరుకులు, సేవల పన్ను (GST) వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయంగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని ఏప్రిల్ నెల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ జీఎస్టీ వసూళ్లు చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరాయి. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2026 నెలలో జీఎస్టీ […]
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!