Veerababu Burugadda
Author- NTV Telugu-
Petrol Rate Hike: వాహనదారులకు బిగ్ షాక్.. పెట్రోల్ ధరలు పెంపు..
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో.. చమురు సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 2 నుంచి రూ. 2.30 వరకు పెంచాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల ఈ ప్రభావం పడింది. కొత్త ధరలు మార్చి 20, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్‌పి (HP) వారి ‘పవర్’, ఇండియన్ ఆయిల్ (IOC) వారి ‘XP95’ వంటి ఖరీదైన పెట్రోల్ రకాలు ఇప్పుడు మరింత ప్రియమయ్యాయి. సాధారణంగా ఇంజిన్ […] -
War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ చేస్తున్న దాడుల వల్ల గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఇంధన వనరులు ఎక్కువగా ఉన్న దేశాలలోని చమురు, గ్యాస్ నిలయాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా ఖతార్‌లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ (Ras Laffan) పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఖతార్ ప్లాంట్‌పై దాడి […] -
Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి కథ ఇది. తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన భార్యను ఆమె ప్రియుడితో వెళ్లడానికి అంగీకరించాడు. అసలేం జరిగిందంటే.. రాజ్‌కుమార్ భార్యకు వేరొకరితో సంబంధం ఉండేది. ఈ విషయంలో భర్తతో ఆమె తరచూ గొడవపడేది. గత ఏడాది జూలైలో.. తన ఆరు నెలల బిడ్డను కూడా వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ నిజానికి ఆమె తన ప్రియుడితో కలిసి ఉంటోందని రాజ్‌కుమార్ తెలుసుకున్నాడు. తాను ప్రశ్నించినప్పుడల్లా.. నేను అలా […] -
IPL: టాప్-10 లీగ్‌ల జాబితా ప్రకటన.. ఐపీఎల్‌కు ఎన్నో ర్యాంక్ వచ్చిందంటే..
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ టోర్నమెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), తాజాగా విడుదలైన ‘వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్’ (WCA) ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో నిలిచింది. మొత్తం 10 ప్రధాన లీగ్‌లతో కూడిన ఈ జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన ‘ద హండ్రెడ్’ మొదటి స్థానంలో.. దక్షిణాఫ్రికాకు చెందిన ‘SA20’ రెండో స్థానంలో నిలిచాయి. WCA నివేదిక ప్రకారం.. ఆటగాళ్లకు ఇచ్చే సగటు జీతం, డబ్బులు సకాలంలో చెల్లించే విషయంలో ఐపీఎల్ అత్యధిక పాయింట్లు సాధించింది. అయితే.. […] -
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం.. మే 15 నుంచి ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ‘జాబ్ ఫస్ట్’ నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ షెడ్యూల్.. మే 15, 2026 నుంచి అక్టోబర్ 15, 2026 మధ్య కాలంలో వరుసగా ప్రభుత్వ […] -
Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం శాసనసభ , శాసన మండలిలో ప్రభుత్వ విప్ల నియామకానికి సంబంధించిన కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నియామకాలు మార్చి 18 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను తెలంగాణ గెజిట్‌లో ప్రత్యేక సంచికగా ప్రచురించాలని కూడా సూచించారు. అసెంబ్లీలో 3గ్గురు, కౌన్సిల్లో ఇద్దరు.. తెలంగాణ శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. వారు పెద్దపల్లి […] -
DK-Deepika: మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా..
భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పల్లికల్ దంపతులు తమ ఇంట్లోకి కొత్త అతిథి వచ్చిందని సంతోషంగా ప్రకటించారు. వీరికి ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు ‘రాహా పల్లికల్ కార్తీక్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వీరికి ఇప్పటికే కబీర్, జియాన్ అనే ఇద్దరు కవల కొడుకులు ఉన్నారు. ఇప్పుడు తమ కొడుకులకు తోడుగా చిన్న చెల్లాయి […] -
Gold Rates: ఫెడ్ ఎఫెక్ట్.. యూ టర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎంతంటే..
ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి కొంచెం భిన్నంగా మారింది. అమెరికా డాలర్ బలపడటం, అక్కడి ట్రెజరీ బాండ్లపై వడ్డీ లాభాలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి నుంచి దూరమవుతున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా కొనసాగించడంతో ఈ ప్రభావం మరింత కనిపిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతారు. ఈ కారణాల వల్ల […] -
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే కొత్త రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఎవరు అర్హులు..? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి తమ పేరు మీద భూమి […] -
Gate Results: గేట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026) ఫలితాలను ఐఐటీ గువాహటి అధికారికంగా ప్రకటించింది. ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఫలితాలను ఎలా చూసుకోవాలి..? ఈ ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు, […]
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!