TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఇతర పార్టీలకు స్వస్తి పలికి, తెలంగాణ రాష్ట్ర సేన (TRS) జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరాట పటిమ, ఆమె నాయకత్వంపై ఉన్న నమ్మకమే ఈ భారీ చేరికలకు ప్రధాన కారణమని యువత స్పష్టం చేసింది.
కామారెడ్డి గడ్డపై తెలంగాణ రాష్ట్ర సేన జెండాను మరింత పటిష్టం చేసే దిశగా సంపత్ గౌడ్ వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బలమైన కేడర్ కలిగిన యువత టీఆర్ఎస్ వైపు మళ్లడం, రాబోయే ఎన్నికల సమీకరణాలను మార్చివేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పోకల సాయిరాం, జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మరియు ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు పాల్గొని కొత్తగా చేరిన వారికి సాదర స్వాగతం పలికారు. ఈ చేరికతో లింగంపేట మండలంలో టీఆర్ఎస్ మరింత బలపడింది.
Also Read
- Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
తాజావార్తలు
-
Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
-
Ranbir Kapoor : ఇక గ్యాప్ ఇవ్వనంటోన్న రణబీర్ కపూర్
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?