Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశవాళీ లేదా ఇతర క్రికెట్ ఆడకుండానే శాంసన్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు 7 వికెట్ల తేడాతో విజయం అందించినప్పటికీ, సంజు శాంసన్ వైఫల్యం, యవ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. ఓపెనర్‌గా బరిలోకి […] -
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భం దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ప్రముఖ బోర్డులు, ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ప్రముఖ జట్లు సోషల్ మీడియా వేదికగా సూర్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మైదానంలో తనదైన శైలిలో నూతన షాట్లు ఆడుతూ […] -
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 32 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో ఏకంగా 82 పరుగులు సాధించి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆఫ్ఘన్ స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనూ వరుస […] -
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు బలమైన శుభారంభం అందించారు. షఫాలీ వర్మ 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, స్మృతి మంధాన 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో […] -
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. భారత బౌలర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఫ్ఘన్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓపెనర్ రహ్మానుల్లా గుబాజ్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగగా, ఇబ్రహీం జద్రాన్ (1), గుల్బాదిన్ నైబ్ (2), దర్విష్ రసూలి (2), రషీద్ ఖాన్ (1), నూర్ […] -
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది భారత ప్రభుత్వ మద్దతుతో నడిచే అత్యంత సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇందులో పెట్టే డబ్బు పూర్తిగా సురక్షితం మాత్రమే కాదు, ఆకర్షణీయమైన వడ్డీ రేటును కూడా అందిస్తుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారికి సెక్షన్ 80C కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు బ్యాంకు లేదా పోస్టాఫీసులో సులభంగా ఖాతా తెరవచ్చు. మైనర్ […] -
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
ఇంగ్లండ్‌లో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి స్వదేశానికి తిరిగొచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీరుపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత దినేష్ కార్తీక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రస్తుత జట్టు చాలా సాధారణంగా ఉందని, టెస్ట్ క్రికెట్‌కు వారు చేస్తున్నది అన్యాయమని పేర్కొన్నారు. నాస్సెర్ హుస్సేన్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, పాకిస్థాన్ జట్టు తీరు పట్ల నిరాశ చెందానని తెలిపారు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కనీసం 90 ఓవర్లు కూడా […] -
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
మోటోరోలా నుంచి భారత మార్కెట్లోకి త్వరలో రానున్న ‘మోటోరోలా ఎడ్జ్ 70 నియో’ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు గీక్‌బెంచ్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 (మార్కెటింగ్ పేరు, చిప్సెట్ కోడ్ QTI SM7635) ప్రాసెసర్ ఉండగా.. ఇదే చిప్ ఎడ్జ్ 70 ప్లస్‌లో కూడా ఉంది. ఇది గ్లాబల్ వెర్షన్‌కు రీబ్రాండెడ్ వేరియంట్ అయి ఉండొచ్చని అంచనా. గీక్‌బెంచ్ టెస్ట్‌లో సింగిల్-కోర్లో 723 పాయింట్లు, మల్టీ-కోర్లో 2,,943 పాయింట్లు […] -
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
ఇగ్నో జూలై 2026 విద్యా సంవత్సరం నుంచి డెవలప్మెంట్ స్టడీస్ (Development Studies) విభాగంలో ఒక సంవత్సర కాలపరిమితితో నూతన ఎంఏ కార్యక్రమాన్ని ప్రకటించింది. సాధారణంగా మాస్టర్ డిగ్రీకి రెండేళ్లు పడుతుంది కానీ, ఈ కోర్సు పన్నెండు నెలల్లోనే పూర్తవుతుంది. ఇగ్నోలోని స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ రూపొందించిన ఈ కోర్సు మొత్తం 40 క్రెడిట్లతో ఉంటుంది. ఏదైనా విభాగంలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసినవారు, లేదా వ్యవసాయం, సంబంధిత రంగాల్లో […] -
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
జూలై 2026లో భారతదేశంలో 125cc మోటార్‌సైకిల్ విభాగం మొత్తం 16.89 శాతం వార్షిక వృద్ధితో 2,82,726 యూనిట్ల విక్రయాలు సాధించింది. ఈ జాబితాలో 1,76,756 యూనిట్లు అమ్ముడుపోయి 62.52 శాతం మార్కెట్ వాటాతో హోండా షైన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 27.47 శాతం వృద్ధి. ఈ బైక్‌లో 123.94cc BS6 ఫేజ్-2 పెట్రోల్ ఇంజిన్, 10.74bhp పవర్, 11Nm టార్క్, 5-స్పీడ్ గేర్‌బాక్స్, సైలెంట్ ACG స్టార్టర్, eSP టెక్నాలజీ ఉన్నాయి. […]
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!