Veerababu Burugadda
Author- NTV Telugu-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్‌పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ‘గవర్నర్ గేమ్’ హాట్ టాపిక్ అయింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నిరాకరించడం ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది. మద్దతు లేఖలతో విజయ్ గవర్నర్‌ను కలిసినా, మెజారిటీ నిరూపించుకోవాలని షరతులు విధించడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా TVK కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ […] -
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గత కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో నిరుద్యోగుల పాత్ర ఎంతో కీలకం, కానీ ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చాలా కాలం పాటు రిక్రూట్మెంట్ ప్రక్రియలు నిలిచిపోవడం వల్ల వేలాది మంది అభ్యర్థులు తమకు అర్హత ఉన్న సమయంలో పోటీ పడే అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఉన్న వయోపరిమితి ముగిసిపోవడంతో, తమ కలల ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న […] -
Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్‌లోకి కూడా చేరిన అభిషేక్.
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ రెండో బంతికే అర్ష్‌దీప్ సింగ్‌ను సిక్సర్‌తో పలకరించిన అతను, ఆ తర్వాత మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో […] -
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులు చేసి, తన జట్టును పట్టికలో అగ్రస్థానానికి చేర్చడమే కాకుండా, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’ను కూడా దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్ 494 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. సాధారణంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ పరుగులు చేయడం చూస్తుంటాం, […] -
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని పేద ప్రజలకు మరియు రైతులకు ఎంతో మేలు చేకూర్చనుంది. సాధారణంగా సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ వేలంలో విక్రయించడం కాకుండా, నేరుగా ప్రజలకే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ధరకే పౌష్టికాహారాన్ని అందించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. దీనివల్ల మధ్యవర్తుల దందాకు అడ్డుకట్ట పడటమే కాకుండా, సామాన్యులకు నాణ్యమైన ఆహార ధాన్యాలు […] -
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అసాధారణ ఆధిపత్యాన్ని చాటుకుంది. 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఎస్ఆర్హెచ్, ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పడమే కాకుండా ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై ఒక జట్టుపై మరో జట్టు సాధించిన అత్యధిక వరుస విజయాల […] -
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, గత మ్యాచ్‌ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపారు. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి రాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మళ్లీ చేరారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ […] -
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా హార్దిక్ ఆడలేదు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్‌పూర్‌లో జరగబోయే తదుపరి మ్యాచ్‌కైనా అతను అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. కానీ, బుధవారం ముంబై టీమ్ విమానాశ్రయం నుంచి బయలుదేరినప్పుడు హార్దిక్ అక్కడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతను తర్వాత టీమ్‌తో కలుస్తాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత […] -
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి విద్వంసం సృష్టించారు. హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో పరుగుల వరద పారించిన ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు, కేవలం 3 ఓవర్లలోనే జట్టు స్కోరును యాభై మార్కు దాటించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. IPL చరిత్రలో SRH అత్యంత వేగవంతమైన 50 పరుగులు ఇలా ఉన్నాయి. 2.4 ఓవర్లలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై (ఢిల్లీ, 2024), 3.1 ఓవర్లలో.. లక్నో సూపర్ జెయింట్స్‌పై (హైదరాబాద్, […] -
SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుతున్న వేళ, ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మరో రసవత్తర పోరాటానికి సిద్ధమైంది. నేడు రాత్రి 7:30 గంటలకు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే హైదరాబాద్‌కి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ సీజన్లో ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో మూడో స్థానంలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ, నేటి మ్యాచ్‌లో […]
తాజావార్తలు
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!