Veerababu Burugadda
Author- NTV Telugu-
T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
రోహిత్ శర్మ కెప్టెన్ గా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో వరుసగా రెండు సార్లు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ర్యాంకింగ్స్ వివరాలు.. తాజా ఐసీసీ వార్షిక అప్డేట్ ప్రకారం.. మే 2025 నుంచి ఆడిన మ్యాచ్‌లకు 100 శాతం, అంతకుముందు రెండేళ్లలో ఆడిన మ్యాచ్‌లకు 50 శాతం వెయిటేజీని ఇచ్చారు. భారత్: 275 పాయింట్లతో నంబర్ వన్ […] -
Viral: మమతా బెనర్జీ నన్ను రూ.5 కోట్లు అడిగింది.. ప్రముఖ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేస్తూ.. తన రాజకీయ ప్రయాణంలో టీఎంసీ అధ్యాయం ముగిసిందని ప్రకటించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోని అవినీతిని, టికెట్ల అమ్మకాలను బహిర్గతం చేశారు. టికెట్ల కోసం రూ. 5 కోట్ల డిమాండ్ హౌరాలోని శిబ్పూర్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ నిరాకరించడానికి కారణం, తాను రూ. 5 కోట్లు […] -
TVK Vijay: దళపతి విజయ్ కులం ఏంటి..? గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారుగా..
నేటి డిజిటల్ యుగంలో ఒక వ్యక్తి అత్యున్నత శిఖరాలను అధిరోహించినా, లేదా రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించినా.. నెటిజన్లు గూగుల్‌లో వెతికే మొదటి పదం ‘వారి కులం ఏంటి?’. దురదృష్టవశాత్తూ, విద్యావంతులైన యువత కూడా ఒక నాయకుడి సిద్ధాంతాల కంటే, అతని పుట్టుకకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో ప్రకంపనలు సృష్టిస్తున్న దళపతి విజయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. గూగుల్‌లో ట్రెండింగ్.. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం […] -
Central Minister: ఏపీ రాజధాని నిర్మాణంపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు..
అమరావతి రాజధాని ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఆర్డీఏ (CRDA) కార్యాలయంలో త్రీ మ్యాన్ కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఫీల్డ్ విజిట్లకు ప్రాధాన్యం.. అసెంబ్లీ సమావేశాలు , ఇతర అనివార్య కారణాల వల్ల త్రీ మ్యాన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యమైనప్పటికీ, ఇకపై పనుల్లో వేగం […] -
KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్ అన్నారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో క్లాసిక్ బ్యాటింగ్‌కు నిలువుటద్దం కేఎల్ రాహుల్. కర్ణాటకకు చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్, తన కెరీర్ ఆరంభంలో సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పనికొస్తాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ. పట్టుదలతో తన శైలిని మార్చుకుని మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ముఖ్యంగా ఐపీఎల్ వంటి వేదికలపై భారీ స్కోర్లతో పాటు వేగంగా పరుగులు సాధిస్తూ విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న రాహుల్, క్రీజులో ఉంటే […] -
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు భారీ స్కోరు సాధించారు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చి బాధ్యతాయుతంగా ఆడాడు. ఓపెనర్ రియాన్ రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేసి అవుట్ కాగా.. రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి 44 బంతుల్లో 84 పరుగులు చేసి మహహ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్ కు చేరాడు. […] -
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) సాధించిన ప్రస్తుత విజయం కేవలం ఒక్క ఎన్నికతో వచ్చినది కాదు. ఇది ఎన్నో ఏళ్ల పాటు సాగిన క్రమశిక్షణ, వ్యూహరచన, క్షేత్రస్థాయి పనితీరుకు నిదర్శనం. ఈ ప్రస్థానం ఆరు కీలక దశల్లో సాగింది: 1. సేవా దృక్పథం – పునాది.. విజయ్ తన అభిమాన సంఘాలను (రసిగర్ మన్రమ్స్) కేవలం సినిమా ప్రచారానికే పరిమితం చేయలేదు. రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సత్కారాలు, విపత్తు సహాయక చర్యల […] -
Vijay-Trisha: త్రిష నాదే..? తమిళనాడు నాదే.. విజయ్ విజయధరహాసం..
తమిళనాడు రాజకీయాల్లో అరవై ఏళ్ళ ద్రవిడ పార్టీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ, దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ అఖండ విజయం దిశగా దూసుకుపోతున్నారు. అటు రాజకీయంగా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంతో పాటు, ఇటు వ్యక్తిగత జీవితంలో కూడా నటి త్రిషతో అనుబంధంపై వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో “త్రిష నాదే.. తమిళనాడు నాదే” అనే నినాదంతో వైరల్ అవుతున్నాయి. దశాబ్దాల […] -
NSE Introduces Electronic Gold: డిజిటల్ యుగంలోకి బంగారం.. ఈజీఆర్‌లను ప్రవేశపెట్టిన NSE..
భారతదేశ బంగారు మార్కెట్ ఇప్పుడు డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. మే 4, 2026న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGRs)ను ప్రారంభించింది. EGRలు అనేవి సెబీ గుర్తింపు పొందిన వాల్ట్‌లలో భద్రపరిచిన భౌతిక బంగారానికి ప్రాతినిధ్యం వహించే డిజిటల్ సెక్యూరిటీలు. సులభంగా చెప్పాలంటే.. మీరు బంగారాన్ని మీ ఇంట్లో లేదా లాకర్లో ఉంచుకోకుండా, షేర్ల లాగే డీమ్యాట్ ఖాతాలో ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవచ్చు. ప్రతి EGR వెనుక అసలైన బంగారం ఉంటుంది, కాబట్టి […] -
West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి తెరలేపింది. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆపై తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న బెంగాల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపైనే నెలకొంది. స్థానిక నేతకే పట్టం… ఎన్నికల ప్రచార సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక కీలక […]
తాజావార్తలు
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!