Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 236 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ఎదుర్కొంటున్న తీరు చూసి, అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలనే చర్చ […] -
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస గాయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటకకు చెందిన మెక్నీల్ హాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రామకృష్ణ ఘోష్ ఐపీఎల్ అరంగేట్రం చేశారు. అయితే.. అదే మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ కింద పడటంతో అతని కుడి కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో అతను ఈ సీజన్ మొత్తానికి […] -
Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉబెర్ (Uber) సంస్థ ప్రతినిధుల బృందం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో ఉబెర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్, సీటీఓ ప్రవీణ్ నిప్పల్లి నాగ పాల్గొన్నారు. ప్రభుత్వ పక్షాన సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి కూడా ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు. తెలంగాణలో ఉబెర్ కార్యకలాపాల […] -
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన అనంతరం ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ అవకాశాలపై కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న ఏ జట్టు కూడా ప్రస్తుతం తమ స్థానం ఖరారైందని భావించి ‘సేఫ్’గా ఉండలేరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ […] -
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
ఆస్ట్రేలియా టెస్ట్ , వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా ఎదిగిన కమిన్స్‌ను తమ వెంటే ఉంచుకోవడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (CA) కళ్లు చెదిరే భారీ డీల్‌ను సిద్ధం చేసింది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే మూడేళ్ల కాలానికి గానూ దాదాపు 12 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 113 కోట్లు) భారీ ఒప్పందాన్ని కమిన్స్‌కు ఆఫర్ చేసినట్లు అంతర్జాతీయ క్రీడా వర్గాల్లో వార్తలు […] -
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
అమెజాన్ ప్రైమ్ వీడియో తన వినియోగదారులకు ఒక తీపి కబురు అందించింది. గత రెండేళ్ల క్రితం ఎంఎక్స్ ప్లేయర్ (MX Player)ను కొనుగోలు చేసిన అమెజాన్, ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా ప్రైమ్ వీడియోలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల భారతదేశంలోనే అతిపెద్ద కంటెంట్ లైబ్రరీ కలిగిన స్ట్రీమింగ్ సర్వీస్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో అవతరించనుంది. ఇకపై ఎంఎక్స్ ప్లేయర్‌లోని పాపులర్ షోలు (ఉదాహరణకు బాబీ డియోల్ నటించిన ‘ఆశ్రమ్’), ఒరిజినల్స్ అన్నీ కూడా ప్రైమ్ వీడియో […] -
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక శుభకార్యానికి హాజరై, ఆ సంతోషాన్ని పంచుకోవాల్సిన యువకులు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ప్రశాంత్ (27), వికాస్ (27), ఆనంద్ రెడ్డి (27) అనే ముగ్గురు స్నేహితులు బుధవారం నాడు మెదక్ […] -
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, పార్టీ లోపల అసమ్మతి సెగలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దశాబ్దన్నర కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన మమతకు, ఈ ఓటమి ఒక రాజకీయ భూకంపం వంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి దీదీ వ్యూహాత్మక […] -
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
తేనె సేకరించడం కోసం ఒక బాలుడు కొండ రాళ్ల మధ్య ఉన్న సందులోకి తల పెట్టాడు. అది కాస్తా ఊహించని ప్రమాదానికి దారితీసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆ బాలుడు మృత్యువుతో పోరాడాడు. ఎందుకంటే, ఆ ఇరుకైన సందులో అతని తల ఇరుక్కుపోవడమే కాకుండా, అక్కడే ఒక విషపూరితమైన పాము కూడా ఉంది. నయాగఢ్ జిల్లా కనిపాడ అడవికి షిబా ప్రధాన్ అనే బాలుడు తన బాబాయ్‌తో కలిసి తేనె కోసం వెళ్లాడు. అక్కడ రాళ్ల […] -
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..
తెలంగాణ రాష్ట్రంలోని యువ క్రికెటర్ల కలలు నిజం చేసే దిశగా మరో ముందడుగు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ క్రికెట్ లీగ్’ (TG20)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ లీగ్ ఒక టోర్నమెంట్గానే కాకుండా, స్థానిక ఆటగాళ్లకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే వేదికగా మారనుంది. ఇక్కడ అద్భుత ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ఐపీఎల్ (IPL) వంటి మెగా లీగ్‌లలో చోటు […]
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!