Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన బ్యాటింగ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు టీమ్ ఇండియా సీనియర్ జట్టుకు అడుగు దూరంలో నిలిచాడు. జూన్ 9 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా ‘ఎ’ జట్టులో సూర్యవంశీకి చోటు దక్కింది. తిలక్ వర్మ సారథ్యంలోని ఈ జట్టులో చోటు సంపాదించడం ద్వారా, […] -
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో ప్రతిష్టాత్మక టోర్నీకి రంగం సిద్ధం చేసింది. జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్ కోసం భారత్ ‘ఎ’ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్ ‘ఎ’తో పాటు శ్రీలంక ‘ఎ’, అఫ్గానిస్థాన్ ‘ఎ’ జట్లు తలపడనున్నాయి. యువ రక్తం, అనుభవజ్ఞులైన ప్రతిభావంతులతో కూడిన ఈ జట్టు ప్రకటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కెప్టెన్‌గా తిలక్ వర్మ.. ఈ సిరీస్ […] -
RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నా ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
రాయ్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన RCB, ప్లేఆఫ్స్ దిశగా బలమైన అడుగు వేసింది. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో (60 బంతుల్లో 105) మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో RCB 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్ అవకాశాలు.. పాయింట్ల పట్టికలో RCB టాప్‌లో ఉన్నప్పటికీ, ప్లేఆఫ్స్ చేరే […] -
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కలైంజ్ఞర్ ఉరిమై తొగాయ్’ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు మే నెల వాయిదాగా రూ.1,000 వారి ఖాతాల్లో జమ కానున్నాయి. మహిళా సాధికారతే లక్ష్యంగా గతంలో ప్రారంభమైన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది. కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషించే గృహిణులకు, నిరుపేద మహిళలకు ప్రతి నెలా ఈ ఆర్థిక సాయం […] -
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, ఇతర అణగారిన వర్గాలకు అండగా నిలవడంలో ‘ఆసరా’ పింఛన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత కొంతకాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజాదర్బార్ వేదికగా ఆయన ప్రజలకు భరోసానిస్తూ, త్వరలోనే […] -
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ‘పొదుపు’ పిలుపునిచ్చారు. ప్రధాని సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ, తన సొంత కాన్వాయ్ నుంచే పొదుపు చర్యలను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జిల్లా పర్యటనల సమయంలో ఉండే భారీ కాన్వాయ్‌లను 50 శాతం మేర కుదించాలని […] -
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
ప్రపంచవ్యాప్తంగా గతంలో కరోనా వైరస్ సృష్టించిన భీభత్సం ఎవరూ మర్చిపోలేరు. ఆ పరిస్థితుల నుంచి భయటపడే లోపే ఇటీవల హంటా వైరస్ కలకలం రేపింది. ప్రస్తుతం మరో వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా క్రూయిజ్ షిప్‌ల వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇలాంటి వైరస్లు వేగంగా విస్తరిస్తాయి. ఇటీవలే అమెరికాలో ‘కారిబ్బన్ ప్రిన్సెస్’ షిప్లో వందలాది మంది అస్వస్థతకు గురవ్వగా, ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఏకంగా ఒకరు మరణించడం ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఆహారం, నీరు, కలుషిత […] -
IPL 2026: RCB Vs KKR మ్యాచ్‌కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య బుధవారం జరగాల్సిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌పై వర్షం నీలి నీడలు కమ్ముకున్నాయి. చిరుజల్లులు, తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యమవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న ఈ తరుణంలో, ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 16 […] -
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పొదుపు ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడం, అనవసర ఖర్చులను అరికట్టడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చన్న ప్రధాని నరేంద్ర మోడీ సూచనలను ఆయన బలపరిచారు. ఈ క్రమంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానాన్ని మళ్ళీ తెరపైకి తెస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వర్క్ […] -
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. యువ బ్యాటర్లు సైతం టాప్-10లో మెరిశారు. బుమ్రా అగ్రస్థానం.. భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 879 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలంగా బౌలింగ్ విభాగంలో ఆయన చూపిస్తున్న నిలకడ జట్టుకు కొండంత అండగా […]
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!