Veerababu Burugadda
Author- NTV Telugu-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్‌మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. మైదానంలో క్లాస్ షాట్లతో పాటు దూకుడును ప్రదర్శిస్తూ చెన్నై బౌలింగ్ లైన్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి అదరగొట్టాడు. 172.97 స్ట్రైక్ రేట్‌తో సాగిన గిల్ ఇన్నింగ్స్, మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో […] -
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డారు. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. […] -
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న దేశవ్యాప్త నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లోని గ్రూప్ బి మరియు గ్రూప్ సి విభాగాలలో ఖాళీగా ఉన్న దాదాపు 12,256 ఉద్యోగాల భర్తీ కోసం ఎస్ఎస్సీ సీజీఎల్ (SSC CGL) 2026 అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ […] -
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
ఇటీవల సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సృష్టించిన హల్చల్ అంతా ఇంతా కాదు. కేవలం వారం రోజుల్లోనే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టేసింది. మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన “కాక్రోచ్” (బొద్దింక) వ్యాఖ్య ఈ ఉద్యమానికి కారణమైంది. నిరుద్యోగులను ఆయన బొద్దింకలతో పోల్చారనే వార్తలు రావడంతో తీవ్ర […] -
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మరికొద్ది నిమిషాల్లో ఒక రసవత్తర పోరు ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సీజన్‌లోని 66వ మ్యాచ్ అయిన ఈ సమరంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో హోమ్ గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ […] -
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మధ్య ఒక విచిత్రమైన, భావోద్వేగమైన బంధం ఉంది. చిన్నతనంలో తన స్కూల్ ముందు నుంచి చెన్నై జట్టు బస్సు వెళ్తుంటే, కనీసం ఆ బస్సునైనా చూడాలని రోడ్డు పక్కన నిలబడేవాడినని ఈ 24 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ గుర్తుచేసుకున్నాడు. అయితే.. తాను ఎంతగానో ఆరాధించిన ఆ హోమ్ టౌన్ జట్టుపైనే ఇప్పుడు ఐపీఎల్లో పరుగుల వరద పారించడం విశేషం. సీఎస్కేపై […] -
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో స్టార్ బౌలర్లు సైతం వణికిపోతారు. సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి స్థాయిలో పరుగుల వరద పారించిన ఘనత కోహ్లీకే దక్కుతుంది. అయితే.. మైదానంలో ఎంతటి బౌలర్లనైనా అలవోకగా ఎదుర్కొనే ఈ రన్ మెషీన్‌ను కూడా కొందరు బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ఒక సందర్భంలో అంగీకరించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. టెస్టుల్లో […] -
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
2012లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళకు కుడి కిడ్నీలో సమస్య (హైడ్రోనెఫ్రోసిస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. మే 6, 2012న ఆశీర్వాద్ నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ రాజీవ్ లోచన్ ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే, వ్యాధి ఉన్న కుడి కిడ్నీని తొలగించడానికి బదులుగా, ఆరోగ్యంగా ఉన్న ఎడమ కిడ్నీని డాక్టర్ పొరపాటున తొలగించారు. ఆపరేషన్ తర్వాత కూడా సమస్యలు తగ్గకపోవడంతో వేరే ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేయించగా, తప్పుడు కిడ్నీని తొలగించినట్లు తేలింది. అప్పటినుంచి […] -
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్‌రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
భారత ఆల్ రౌండర్ అనుకుల్ రాయ్ శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా-A జట్టులోకి ఎంపికయ్యారు. సీనియర్ భారత టెస్ట్, వన్డే జట్లకు తొలిసారి ఎంపికైన హర్ష్ దూబే స్థానంలో రాయ్‌ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు BCCI ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అనుకుల్ రాయ్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ , లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరఫున ఆడే ఆయన, ఐపీఎల్లో కోల్‌కతా […] -
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, యూఎస్ బాండ్ల రాబడులు పటిష్టమవ్వడం, డాలర్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటం వంటి కారణాల వల్ల భారత రూపాయి విలువ చారిత్రాత్మక పతనాన్ని చూసింది. ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే రూ. 96.85 వద్ద ప్రారంభమై, రికార్డు స్థాయిలో రూ. 96.96 ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ. 96.83 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల రూపాయికి కొంత ఉపశమనం లభించింది. రూపాయి […]
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!