Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో 15 ఏళ్ల వయసుకే స్థానం సంపాదించి, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కేవలం 9 మ్యాచ్‌ల్లోనే 400 పరుగులు సాధించి, 238.09 స్ట్రైక్ రేట్‌తో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఒక సెంచరీ (103), రెండు హాఫ్ సెంచరీలతో గతేడాది కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ, 99 టీ20 సిక్సర్లతో ప్రపంచ రికార్డుకు చేరువయ్యాడు. అసాధారణ […] -
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL) సందడి నెలకొంది. క్రికెట్ అభిమానులంతా తమ అభిమాన జట్లు సాధించే విజయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానులు ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ (SRH) ఆటతీరుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు గాయాలు కావడం జట్లకు పెద్ద సవాలుగా మారుతుంది. ఇటీవల సన్‌రైజర్స్ జట్టులో కీలక బౌలర్ శివం మావి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కావడం అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసింది. […] -
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
శ్రీలంక క్రికెట్ ఇప్పటికే పరిపాలనాపరమైన మార్పులతో సతమతమవుతుండగా, తాజాగా అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు చేసిన పని ఆ దేశ క్రీడారంగానికి తీరని మచ్చ తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన క్రీడాకారులు, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొలంబోలోని నారాహెన్పిటా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో బస చేసిన ఇద్దరు శ్రీలంక అండర్-19 పురుషుల క్రికెటర్లు, హోటల్లోని ఇతర అతిథులు స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. హోటల్లో […] -
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్మీ..!?
వన్ ప్లస్ సంస్థ తన సోదర సంస్థ అయిన రియల్‌మీతో కలిసిపోబోతోంది అంటూ వస్తున్న వార్తలను వన్ ప్లస్ ఖండించింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వన్ ప్లస్ , రియల్మీ కంపెనీలు ఒకే బ్రాండ్‌గా మారిపోతున్నాయని ప్రచారం జరిగింది. చైనాకు చెందిన ఒక సమాచారకర్త ద్వారా ఈ వార్త బయటకు వచ్చింది. ఈ రెండు కంపెనీలు తమ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ , వస్తువుల తయారీ విభాగాలను ఒక్కటి చేయబోతున్నారని, దీనికి వన్ ప్లస్ చైనా […] -
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
వెండి మార్కెట్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అటు పెట్టుబడిదారులను, ఇటు సామాన్య వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిన్నటి వరకు ఒడిదుడుకులతో సాగిన వెండి ధరలు, ఒక్కసారిగా మళ్లీ పుంజుకోవడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా డిజిటల్ సిల్వర్‌లో పెట్టుబడులు పెట్టిన వారు గత కొంతకాలంగా ధరలు తగ్గడంతో నష్టాలను చవిచూడగా.. తాజా పెరుగుదల వారికి కొంత ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. ప్రస్తుతం వెండి ధరల ధోరణిని గమనిస్తే.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, […] -
RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వింటేజ్ ఫామ్‌ను ప్రదర్శిస్తూ ప్రత్యర్థి బౌలర్ కగిసో రబడ వేసిన ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు బాది స్టేడియంను హోరెత్తించాడు. ఒకే ఓవర్లో 5 ఫోర్లు.. RCB తరపున ఒకే ఓవర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన దిగ్గజాల సరసన కోహ్లీ ఇప్పుడు నిలిచాడు. గతంలో […] -
Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్‌లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకరు. తన విభిన్నమైన బౌలింగ్ శైలితో ఎంతోమంది దిగ్గజ బ్యాటర్లను భయపెట్టిన బుమ్రా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇది ఆయన అభిమానులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన బుమ్రా, కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. అంతేకాకుండా, ప్రతి ఓవర్‌కు సగటున 8.8 పరుగులు ఇస్తున్నారు. సాధారణంగా బుమ్రా బౌలింగ్‌లో పరుగులు తీయడమే కష్టంగా ఉండేది, […] -
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
కొత్త కార్మిక చట్టాల (New Labour Rules) అమలుతో భారతీయ ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల సామాజిక భద్రతను పెంచడం, పని ప్రదేశాల్లో మెరుగైన వాతావరణాన్ని కల్పించడం. పాత నిబంధనల ప్రకారం ఉన్న ఎన్నో లొసుగులను సరిచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ నూతన సంస్కరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వేతన నిర్మాణం మారడం వల్ల ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాలు మెరుగుపడతాయి. గతంలో కంటే స్పష్టమైన నిబంధనలతో కంపెనీల జవాబుదారీతనాన్ని పెంచుతూ.. […] -
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
నేటి కాలంలో ప్రతి భారతీయుడికి ‘ఆధార్’ అనేది ఒక అనివార్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా ఆధార్ తప్పనిసరి. అయితే, ఆధార్‌లోని వివరాలు ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వివిధ రకాల అప్డేట్ సేవలను అందిస్తోంది. ఈ సేవలకు సంబంధించి వసూలు చేసే రుసుముల వివరాలను ప్రజల అవగాహన కోసం స్పష్టంగా ప్రకటించింది. 1. ఆధార్ నమోదు […] -
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు సృష్టిస్తున్న ప్రకంపనల వెనుక ఉన్న ప్రధాన శక్తులలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒకరు. మైదానంలోకి అడుగుపెట్టిన మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం అతడి శైలి. పవర్ ప్లే ఓవర్లను ఎలా ఉపయోగించుకోవాలో సరికొత్తగా నిర్వచిస్తున్న అభిషేక్, ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడటంలో అతడు చూపిస్తున్న తెగువ క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి […]
తాజావార్తలు
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?