Veerababu Burugadda
Author- NTV Telugu-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం ప్రభావం భారతీయ కార్పొరేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటూ, పొదుపు మంత్రాన్ని పాటించాలంటూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగానికే పరిమితమనుకున్న ‘వర్క్ ఫ్రం హోమ్’ విధానాన్ని ఇప్పుడు బ్యాంకింగ్ రంగం కూడా అందిపుచ్చుకోవడం విశేషం. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ఈ దిశగా ముందడుగు […] -
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
ఓ కేసులో న్యాయం చేయాలని కోరిన మహిళను చేరదీశాడు.. ఆమెను బెదిరించి సహజీవనం చేశాడు.. రెండుసార్లు అబార్షన్ చేయించాడు.. పెళ్లి చేసుకోవాలని అడిగితే.. కాదు పొమ్మన్నాడు.. ఇదీ ఖమ్మం జిల్లాలో ఓ సీఐ చేసిన నిర్వాకం. ఫిర్యాదు చేద్దామని వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళ ఆరోపిస్తోంది. పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించి.. ఆ కీచక సీఐ కేసు కాకుండా చూస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రాజు నాయక్. ప్రస్తుతం […] -
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచేల్ మార్ష్ 57 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ విరామ సమయంలో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, జోష్ ఇంగ్లిస్‌తో భాగస్వామ్యం , పిచ్ ప్రవర్తన గురించి మాట్లాడారు. “ఇన్నింగ్స్ చివర్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేయడం ఒక రకమైన ‘టార్చర్’ […] -
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న 64వ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా రాజస్తాన్ రాయల్స్ ముందు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్నో […] -
Virat Kohli: SRH మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ ఎప్పుడూ లొంగని పట్టుదలకు, తిరుగులేని ఫిట్‌నెస్‌కు నిదర్శనంగా నిలుస్తాడు. పరుగుల వేటలో ఒడిదొడుకులు ఎదురైనా అతని దూకుడు తగ్గలేదు. అయితే.. బెంగళూరులో జరిగిన ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ తనలోని ఒక సున్నితమైన, అంతర్గత కోణాన్ని ఆవిష్కరించాడు. నిరంతరం అగ్రస్థానంలో కొనసాగడం వల్ల కలిగే మానసిక, అలసట తనను ఎలా ప్రభావితం చేసిందో నిజాయితీగా అంగీకరించాడు. తాను, తన భాగస్వామి (అనుష్క శర్మ) తమపై అత్యున్నత అంచనాలను పెట్టుకున్నామని.. ఆ క్రమంలో రోజువారీ […] -
Bank Licence Cancelled: ఆ బ్యాంక్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
మహారాష్ట్రకు చెందిన ‘ది యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్’ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఈ బ్యాంక్ నడపడానికి తగినంత మూలధనం (డబ్బు) లేదని, అలాగే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకింగ్ నిబంధనలను ఈ బ్యాంక్ సరిగ్గా పాటించలేకపోయిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతాదారులందరికీ పూర్తి డబ్బులు తిరిగి ఇచ్చే శక్తి ఈ బ్యాంక్‌కు లేదని స్పష్టం చేసింది. ఇలాంటి బ్యాంకును ఇంకా కొనసాగించడం […] -
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మంగళవారం తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ పేరిట ఒక వినూత్న సేవను ప్రారంభించింది. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేని, అత్యంత నమ్మకమైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఈ సేవను రూపొందించారు. అడ్వాన్స్డ్ 5G నెట్వర్క్ స్లైసింగ్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సేవను భారత్‌లో ప్రవేశపెట్టిన మొదటి టెలికాం ఆపరేటర్‌గా ఎయిర్టెల్ నిలిచింది. నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఏమిటి? ఇది ఒక అధునాతన నెట్వర్క్ ఆర్కిటెక్చర్. దీని ద్వారా […] -
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్‌లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ఆదాయంలో బోనస్‌లు, ప్రోత్సాహకాలు లేదా వారసత్వంగా వచ్చే అదనపు డబ్బును పొదుపు ఖాతాలో ఉంచే కంటే, వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో భారీ లాభాలను ఆర్జించవచ్చు. సిప్ లాగా కాకుండా, లంప్సమ్ పెట్టుబడిలో పూర్తి మొత్తం మొదటి రోజు నుంచే చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతుంది. రూ. 5 లక్షల పెట్టుబడి 10 ఏళ్లలో ఎలా పెరుగుతుందో చూద్దాం.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: ఒకవేళ మీరు ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి, వార్షికంగా 12 […] -
Team India Players: అఫ్గాన్ సిరీస్‌కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
బీసీసీఐ సెలక్షన్ కమిటీ అఫ్గానిస్థాన్‌తో జరగబోయే రాబోయే సిరీస్‌ల కోసం భారత వన్డే, టెస్టు జట్లను అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో వరుసగా క్రికెట్ ఆడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్ నుంచి పూర్తిగా విశ్రాంతి కల్పించారు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కేవలం టీ20 ఫార్మాట్‌కు మాత్రమే ఫిట్‌గా ఉన్నాడని, అందుకే అతడిని టెస్టు మ్యాచ్‌కు పరిగణనలోకి తీసుకోలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. […] -
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని తీవ్ర నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డికాక్, అలాగే పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ రాజ్ అంగద్ బావా మిగిలిన టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సీజన్లో ముంబైకి ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, కీలక ఆటగాళ్లు దూరం […]
తాజావార్తలు
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!