Veerababu Burugadda
Author- NTV Telugu-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ నుండి భారత టి20 జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఇప్పటివరకు కెప్టెన్గా ఆశించిన విజయాలు దక్కలేదు. ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా, ఆపై వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయి 5 మ్యాచ్ల సిరీస్లో 0-3తో వెనుకబడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ మాట్లాడుతూ.. అయ్యర్ […] -
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో సరికొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించిన భారత టీ20 జట్టు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు, ఇక్కడ పిచ్లపై బంతి కొద్దిగా మూవ్మెంట్ చూపించినా ఇంగ్లాండ్ పేసర్లు, స్పిన్నర్ల ధాటికి తలవొగ్గుతోంది. ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా వరుసగా మ్యాచ్లు ఓడిపోయి టీమిండియా సిరీస్ను సైతం కోల్పోయింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ వర్షం […] -
Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
ఇటీవల ఐర్లాండ్, ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లలో తిలక్ వర్మ ఫామ్ పూర్తిగా దెబ్బతింది. అతని బ్యాట్ నుండి పరుగులు రాకపోవడమే కాకుండా, స్ట్రైక్ రేట్ కూడా బాగా పడిపోయింది. ఐర్లాండ్ సిరీస్ లో భాగంగా 2 మ్యాచ్ల్లో కేవలం 74 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి మ్యాచ్లో 19 (21 బంతుల్లో), రెండో మ్యాచ్లో 55 (46 బంతుల్లో) పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా.. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడిన 4 […] -
Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల కలలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి, అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, కోట్లాది రూపాయలు గుంజిన ఒక భారీ మోసం తాజాగా తిరుపతిలో వెలుగుచూసింది. రూ.3 కోట్ల భారీ స్కామ్.. అసలేం జరిగిందంటే.. తిరుపతిలో నిరుద్యోగులే లక్ష్యంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే నిందితుడు భారీ వసూళ్లకు తెరలేపాడు. తాను ఒక అడ్వకేట్నని పరిచయం చేసుకుని, బాధితులకు నమ్మకం […] -
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 30కి పైగా కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. వాటిలో ముఖ్యంగా.. మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్. గ్రామాల్లో రూ.9,355 కోట్లతో 10 భారీ మల్టీ విలేజ్ తాగునీటి పథకాల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల కోసం రూ.1,811 కోట్లతో 2,943 తాగునీటి పథకాలకు అనుమతులు మంజూరు చేశారు. పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ […] -
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ఇంగ్లాండ్తో జరిగిన టీ-20 సిరీస్ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ‘ టీమిండియా జట్టు మార్పుల దశలో ఉంది(ట్రాన్సిషన్)’ అని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. యువ ఆటగాళ్ల వల్ల తప్పులు జరుగుతాయని, వాటి నుండి నేర్చుకుంటామని ఆయన సమర్థించుకున్నారు. అయితే.. ఈ ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉందనేది స్పష్టమవుతోంది. ప్రస్తుత భారత జట్టు స్క్వాడ్ను నిశితంగా పరిశీలిస్తే.. కేవలం ముగ్గురు (వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ శెడ్గే) మాత్రమే కొత్త ఆటగాళ్లు. […] -
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న నాల్గవ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభంలోనే జట్టుకు గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. కేవలం 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్తో 15 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించిన వైభవ్.. ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించి […] -
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు (శుక్రవారం) నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు కాసేపట్లో ముందుగా బౌలింగ్ చేయనుంది. కెప్టెన్ల మాటల్లో.. టాస్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ […] -
Team India: 142 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర.. టీమ్ ఇండియా అరుదైన రికార్డు..
టీ20 వరల్డ్ కప్ 2026 వైఫల్యం తర్వాత, భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో శుక్రవారం నుంచి ఇంగ్లాండ్తో భారత్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. పురుషుల తొలి టెస్ట్ జరిగిన 142 ఏళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. లార్డ్స్ కల నిజమవుతోంది.. ఈ చారిత్రాత్మక మ్యాచ్పై భారత హెడ్ కోచ్ అమోల్ మజుందార్ […] -
BSNL Mobile: కాల్స్ చేసుకోవడానికి సిగ్నల్స్ అవసరమే లేదు.. అద్భుత ఫోన్ లాంచ్ చేసిన BSNL..
BSNL సరికొత్త శాటిలైట్ ఫోన్ను భారతదేశంలో లాంచ్ చేసింది. మొబైల్ టవర్లు లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. పన్నులతో కలిపి ఈ ఫోన్ ధర రూ. 1,34,166 గా నిర్ణయించారు. ఇది ఎలా పని చేస్తుంది? సాధారణ స్మార్ట్ఫోన్ల లాగా కాకుండా.. ఈ డివైజ్ సెల్యులార్ నెట్వర్క్ల స్థానంలో నేరుగా ఇన్మార్శాట్ వంటి గ్లోబల్ శాటిలైట్ నెట్వర్క్ల సహాయంతో కనెక్ట్ అవుతుంది. మొబైల్ సిగ్నల్స్ అస్సలు లేని […]
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
-
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!