Gold Price Today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు మార్కెట్ లో స్వల్పంగా దిగొచ్చాయి.. ఈరోజు తులం బంగారం పై రూ.10 రూపాయలు తగ్గింది.. అలాగే కిలో వెండి ధర పై రూ. 100 రూపాయలు తగ్గింది.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.. వెండి కిలో ధర రూ. 80,400 ఉంది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,960 ఉంది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,460 ఉంది.. అలాగే ముంబైలో, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది..
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే నడిచింది.. చెన్నై లో 80,400, ముంబైలో 77,400, ఢిల్లీలో 77,400, బెంగుళూరు లో 75,900,అదే విధంగా హైదరాబాద్ లో 80,400 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?