Holi Thandai: హోలీ స్పెషల్ తాండై బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన భారత దేశంలో ప్రజలంతా కలిసి జరుపుకొనే పండుగలలో హోలీ కూడా ఒకటి.. వయసు సంబంధం లేకుండా అందరు సంతోషంగా జరుపుకుంటారు.. ఈ పండుగ అంటే ఒక సరదా.. ఈ ఏడాది మార్చి 25 న హోలీ పండుగను జరుపుకుంటున్నాం.. ఈ పండుగ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. హోలీకా దహనం చేస్తారు.. అనంతరం రంగులతో సంబరాలు చేసుకుంటారు.. హాలికి రంగులు మాత్రమే కాదు.. పిండి వంటలు కూడా చేసుకుంటారు.. అందులో తాండై చాలా ప్రత్యేకమైనది.. రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కూడా ఇస్తుంది.. ఈ డ్రింక్ ను ఎలా చేసుకోవాలి.. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తాండై ని ఎలా తయారు చేస్తారు?
Also Read
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ఒక పాత్రలో కాచి చల్లార్చిన పాలను తీసుకొని అందులో కుంకుమపువ్వు, గులాబీ రేకులను వేయాలి. మిగిలిన డ్రై ఫ్రూట్స్, సోపు, ఎండుమిర్చి కొన్ని నీటిలో ఒక గంటపాటు నానబెట్టండి.. ఆ తర్వాత మెత్తగా పేస్ట్ చేసి పాల మిశ్రమంలో వేసి బాగా కలపాలి . ఈ మిశ్రమాన్ని ఓ అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగితే చాలా మంచిది..
ఆరోగ్య ప్రయోజనాలు..
తాండై శరీరానికి శక్తిని అందించడానికి పనిచేస్తుంది. తాండై పాలు, డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేస్తారు.. అలసటను వెంటనే దూరం చేస్తుంది. అలాగే వెంటనే శక్తిని ఇస్తుంది.. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది.. అంతేకాదు సోంపు వెయ్యడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది.. ఒంట్లో వేడిని తగ్గించడంలో సహాయ పడుతుంది… వేసవిలో ఈ డ్రింక్ ను తాగడం వల్ల వడ దెబ్బ నుంచి బయటపడవచ్చు.. చర్మం మృదువుగా, అందంగా మారుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!