తెలుగు చిత్రపరిశ్రమలో అతి పెద్ద నిర్మాణ సంస్థ అంటే మైత్రి మూవీ మేకర్స్.. ఎన్నో వందల సినిమాలను తమ బ్యానర్ పై నిర్మించారు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తు జోరు మీద ఉన్నారు.. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళ్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.. ఈ నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన ఆరంభంలోనే భారీ ప్రాజెక్టు లను నిర్మిచారు.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమాలను అందుకున్న ఈ నిర్మాణ సంస్థ […]
ప్రభుత్వాలు ఈ మధ్య నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 108 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఎలా అప్లై చేసుకోవాలో వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య.. […]
నీతా అంబానీ .. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. సినిమా స్టార్స్ కన్నా ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినీ హీరోయిన్లు కూడా ఈమెను ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ,వెండి ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర పై ఏకంగా 380 పెరిగింది. కిలో వెండి పై 300 పెరిగినట్లు తెలుస్తుంది..10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,760, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.67,310 లుగా ఉంది.. అలాగే వెండి ధర కిలో రూ. 80,500 వరకు ఉంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు […]
మార్చి నెల ముగిసిపోయింది.. మరో మూడు రోజుల్లో ఏప్రిల్ నెల రాబోతుంది.. అలాగే మార్చి 31 కి గత ఏడాది ఆర్థిక సంవత్సరం కూడా ముగిసిపోతుంది.. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది.. ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అదేవిధంగా ఏప్రిల్ లో కూడా సెలవులు ఉన్నాయి.. తాజాగా ఆ వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.. ఆ నెలలో ఏకంగా 14 రోజులు సెలవులు ఉన్నాయని తెలుస్తుంది.. ఆ లిస్ట్ ను ఒకసారి చూసేద్దాం.. ఏప్రిల్ లో […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థ ఈసీఐఎల్ లో భారీగా ఉద్యోగులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, చివరి తేదీ, జీతం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం పోస్టులు.. సీనియర్ ఇంజనీర్/ఈ2-19, డిప్యూటీ మేనేజర్/ఈ3-10, సీనియర్ మేనేజర్/ఈ5-04. విభాగాలు.. పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్(మెకానికల్), సిస్టమ్ […]
పనస పండు కొయ్యడం కష్టం కానీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.. కష్టమైన కోసుకొని తింటారు.. ఈ పండు వాసన చూస్తే చాలు తినాలని అనిపిస్తుంది.. ఈ పండు రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.. ఈ పండులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం మరియు ఫైబర్ లు అధికంగా ఉంటాయి.. వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని […]
సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇప్పటికి వినిపిస్తుంది.. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. టిల్లు స్క్వేర్ టైటిల్ తో సినిమా రాబోతుంది.. ఈ సినిమా మార్చి 29 న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి టీజర్, ట్రైలర్, […]
కని, పెంచి పెద్ద చేసిన కన్న తల్లి, దండ్రుల కళ్లముందే బిడ్డలు ప్రాణాలు వదిలితే కన్న పేగు తల్లడిల్లిపోతుంది.. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ బోసినవ్వులు మర్చిపోలేక నరకాన్ని అనుభవిస్తారు.. ఆ బాధ వర్ణణాతీతం.. తాజాగా అలాంటి హృదయవిధారక ఘటన ఒకటి చోటు చేసుకుంది .. కన్న బిడ్డ మరణంను తట్టుకోలేని ఓ కన్న తండ్రి ఆ కూతురు సమాధి పక్కనే పడుకున్న ఘటన వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట రూరల్ – గోపాల్ పేటవీధికి […]
బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోగా అయ్యాడు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకొని లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట,కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ లతో ప్రేక్షకులను […]