బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రణబీర్ కపూర్, అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అలియాభట్ రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. వీరిద్దరి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా రీసెంట్ గా ఒకపాప పుట్టింది.. ఆ పాపకు రాహా కపూర్ అని పేరు పెట్టారు.. ఆ పాపకు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు […]
ఈరోజుల్లో ఎక్కువ మంది ఫిట్ గా ఉండాలని అనుకుంటారు.. అందులో భాగంగా అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే, ఈజీగా బరువు తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సులువుగా బరువు తగ్గుతారు.. అది కూడా భోజనానికి ముందు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. భోజనానికి ముందు సూప్ తాగడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. ఎందుకంటే ఈ సూప్ లో తక్కువ […]
మగువలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయలు పెరిగింది.. అలాగే వెండి కిలో ధర పై 100 రూపాయలు పెరిగింది.. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,710 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,320 ఉంది.. కిలో వెండి ధరలు రూ.80,600 ఉంది.. […]
టాలీవుడ్ లో యంగ్ హీరోలు సరికొత్త కథలతో ప్రేక్షకులను అల్లరించేందుకు రెడీ అవుతున్నారు.. ఇటీవల వచ్చిన చాలా సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. గతంలో డిజే టిల్లు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమాకు […]
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప.. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గతంలో ఎన్ని సూపర్ సినిమాలు వచ్చిన పుష్ప సినిమా మాత్రం రికార్డులను బ్రేక్ చేసింది.. పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్ ప్రపంచమంతా పాకటంతో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడం మాత్రమే కాదు నేషనల్ అవార్డులను కూడా అందుకుంది.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.. […]
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాస్ డైలాగులు, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు.. ఆకట్టుకునే అనుబంధాలు, ఉర్రూతలూరించే పాటలు.. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు.. రాయడానికి రాతలు సరిపోవు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు బాలయ్య.. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి లెజెండ్.. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంది.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ పేరు యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పాలి.. డిజే టిల్లు సినిమాతో గతంలో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్.. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ వచ్చింది.. ఒకవైపు విమర్శలు వస్తున్న సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ అందడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.. ఆ సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాలతో వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. విజయ్ దేవరకొండ తో నటించిన గీతాగోవిందం సినిమాతో అందరికీ క్రష్ అయ్యింది. ఆ సినిమాతోనే రష్మికకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారి.. ప్రేమ వరకు వచ్చిందని టాక్ వినిపిస్తుంది.. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కొట్టిపడేస్తున్నారు.. కానీ అసలు మ్యాటర్ మాత్రం […]
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ […]
ఈరోజుల్లో జనాలు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే.. అంతే సులువుగా అనారోగ్య సమస్యల బారిన పడతారు.. ఈ మధ్య కొందరు జనాలు ఆరోగ్యం పై కూడా దృష్టి పెడుతున్నారు.. ఏదైన ఉదయం చేస్తే బెటర్ అని అనుకుంటారు.. కానీ సాయంత్రం కూడా కొన్ని పనులు చేస్తే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. చీకటి పడ్డాక స్క్రీన్ కు దూరంగా ఉండాలి.. టీవీ, ఫోన్లు, ఇతర వాటిని వాడటం ఆపేయ్యాలి.. […]