మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు సినిమా తెలుగులో కూడా భారీ సక్సెస్ ను అందుకుంది.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది..యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది.. హైదరాబాద్ లో ఎలా జరుగుతున్నాయి, యూత్ లవ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో సూపర్ సక్సెస్ అందుకుంది.. ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేయడం విశేషం. గిరీష్ ఏడీ తెరకెక్కించిన ప్రేమలు లో స్లీన్, మమితా […]
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రష్మీ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ఇటీవల మళ్లీ గ్లామర్ డోస్ పెంచుతున్న రష్మీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేది.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్ని ప్లాప్ అవ్వడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. పెద్దగా సినిమాలో కనిపించలేదు.. కాగా,ఇప్పుడు ఫస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడుకు గత ఏడాది […]
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు ఇస్తూ నిత్యం ఏదోకటి చెప్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.. సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడమే కాదు వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత.. ఇప్పటికే ఎంతో మంది గురించి సంచలన విషయాలను బయటపెడుతూ ఫేమస్ అయ్యాడు.. తాజాగా సోషల్ కొన్ని వీడియోలను వదిలాడు.. […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో హిట్ భారీ హిట్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత సినిమాలను లైనప్ పెట్టుకుంటూ ఏకంగా అరడజను సినిమాలను చేసింది.. అయితే అందులో కొన్ని మాత్రమే సూపర్ హిట్ ను అందుకున్నాయి.. దాంతో కథల విషయంలో అమ్మడు ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నారు.. అందుకే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చూస్తూనే […]
మంచు వారమ్మాయిగా ఇండస్ట్రీకి పరిచమయిన ముద్దుగుమ్మ మంచు లక్ష్మీ.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.. విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.. రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. తెల్లని చీరలో అందాల విందు చేస్తుంది.. […]
సినీ ఇండస్ట్రీ ఇద్దరు హీరోలు కలిసి ఒక స్టేజ్ పై కనిపిస్తే ఇద్దరి ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఇక ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోలు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.. ఇక స్టేజ్ పై స్టెప్పులేస్తే అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా తమిళ హీరో కార్తీ, విజయ్ దేవరకొండ కలిసి ఓ ఈవెంట్ లో స్టెప్పులు వేశారు. నిన్న రాత్రి చెన్నైలో […]
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటి వారసుడుగా ఆశిష్ ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దిల్ రాజు నిర్మాణంలో ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘లవ్ మీ’. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి.. […]
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’.. గీతాగోవిందం ఫెమ్ పరుశురాం దర్శకత్వలో తెరకేక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా రన్‌టైమ్, సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. దీని పై సోషల్ మీడియాలో పెద్ద […]
వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం చాలా మంది సోడా, జ్యూస్ లతో పాటుగా కూల్ డ్రింక్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటారు.. అయితే ఈ రోజుల్లో తినే తిండి నుంచి తాగే నీళ్లవరకు కలుషితం ఏమో కానీ కల్తీ అవుతుంది.. ఎప్పటికప్పుడు అధికారులు కేటుగాళ్ల ఆగడాలను కట్టడి చేస్తున్న కూడా కల్తీ జరగకుండా మానలేదు.. తాజాగా కూల్ డ్రింక్స్ ను కూడా దుర్మార్గులు వదల్లేదు.. పేరుకేమో బ్రాండ్ లోపల ఉన్నదంతా కల్తీ సరుకే ఇందుకు సంబందించిన వీడియో […]