కొలీవుడ్ స్టార్ నటుడు డేనియల్ బాలాజీ గుండె పోటుకు గురై ఇవాళ మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది..48 ఏళ్లకే గుండెపోటుతో మరణించడం అందరిని కదిలించి వేస్తుంది. గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుది శ్వాస విడిచారు.. డేనియల్ బాలాజీ వివాహం చేసుకోలేదు. చిత్తూరుకు చెందిన డేనియల్ తండ్రి ఒక తెలుగువాడు కాగా, తల్లి తమిళియన్.. ఈయన జీవితం పూల పాన్పు కాదు ఎన్నో కష్టాలను చుసాడని తెలుస్తుంది.. […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా మొదలై మూడేళ్లు అయ్యింది.. ఇప్పటికి విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా జరగండి సాంగ్ ను విడుదల చేశారు.. ఆ సాంగ్ విమర్శలను అందుకోవడం జరిగింది.. ఇప్పటికి ట్రోల్స్ ఆగడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు కదా.. ఇక తాజాగా రామ్ చరణ్ షూటింగ్ కు గ్యాప్ […]
బంగారం కొంటున్నారా? అయితే ఈరోజు బంగారం ధర తగ్గితే , వెండి ధరలు పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గాయి.. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి.. 10 గ్రాముల బంగారం పై 250 రూపాయలు తగ్గింది.. ఇక వెండి కిలో ధర పై 100 పైగా పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల రూ.68,450 ఉంది..కిలో వెండి ధర […]
బ్యాంక్ లో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ డ్రైవ్ లో స్కేల్ 4 వరకు వివిధ విభాగాల్లో ఆఫీసర్లను భర్తీ చేయనున్నారు. మార్చి 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 ఏప్రిల్ 10న ముగియనుంది.. ఆసక్తి, అర్హతలు కలిగిన […]
సోంపు గింజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మన వంటగదిలో ఉండే పోపుల పెట్టేలో ఉండే వాటిలో ఇవి కూడా ఉంటాయి.. చాలా మంది భోజనం చేసిన తర్వాత సోంపును తింటారు. సోంపు గింజలను తినడం వల్ల నోరు శుభ్రపడుతుందని చాలా మంది ఇలా చేస్తుంటారు.. వీటితో సువాసన మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. సోంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. భోజనం చేసిన తరువాత వచ్చే […]
ప్రముఖ కొలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు.. గత రాత్రి గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ కు తరలించే ప్రయత్నంలో ఉండగానే మధ్యలోనే ప్రాణాలను విడిచారు..ఈయన మరణం ఇండస్ట్రీకి తీరన లోటు. ఒక పెద్ద విలన్ ను ఇండస్ట్రీ కోల్పోయింది.. ఈయన తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా విలన్ […]
ప్రతి నెల కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్న విషయం తెలిసిందే.. మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. అలాగే ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్న సంగతి తెలిసిందే.. 1 ఏప్రిల్ 2024 నుంచి అనేక ఆర్థిక నియమాలలో మార్పులు వచ్చాయి. ఈ ఆర్థిక నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.. లేకుంటే తీవ్రంగా నష్టపోతారని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. ఎస్బిఐ క్రెడిట్ కార్డు.. ప్రముఖ దేశీయ […]
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇక షూటింగ్ లకు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీ ట్రిప్ లకు వెళ్తుంటాడు ఎన్టీఆర్.. తాజాగా తన గురించి ఉ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. రీసెంట్ గా మార్చి 26 న తన భార్య పుట్టినరోజు.. పుట్టినరోజు సందర్భంగా ఆమెకి బర్తడే […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు విశ్వక్.. ఆ సినిమాలు అన్ని శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎప్పటినుంచో విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు.. చైతన్య కృష్ణ దర్శకత్వంలో […]
టాలీవుడ్ హీరో సుహాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఈ ఏడాది వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.. ప్రస్తుతం శ్రీరంగనీతులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. యువ నటులు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న […]