Health Tips : భోజనానికి ముందు వీటిని తాగితే త్వరగా బరువు తగ్గుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఎక్కువ మంది ఫిట్ గా ఉండాలని అనుకుంటారు.. అందులో భాగంగా అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే, ఈజీగా బరువు తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సులువుగా బరువు తగ్గుతారు.. అది కూడా భోజనానికి ముందు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
భోజనానికి ముందు సూప్ తాగడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. ఎందుకంటే ఈ సూప్ లో తక్కువ క్యాలరీలు ఉంటాయి.. అందుకే భోజనం ఎక్కువ తినడానికి ఆసక్తి చూపిస్తారు..
Also Read
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ఇకపోతే ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్, చేపలు, గుడ్లు, టోఫు, బీన్స్ తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్, కొవ్వులతో పోలిస్తే ప్రోటీన్ జీర్ణమవ్వడానికి ఎక్కువ టైమ్ పడుతుంది.. దానివల్ల భోజనం చెయ్యరు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది..
అలాగే గ్రీన్ టీని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. గ్రీన్ టీలో కాటెచిన్స్, కెఫిన్ వంటి సమ్మేళనాలు థర్మోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.. దీనివల్ల అధిక కొవ్వు కరగడానికి సహాయపడుతుంది…
ప్రోటీన్స్ ఎక్కువగా ఫుడ్ ను కూడా తీసుకోవాలి.. అవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి హెల్దీ ఫ్యాట్స్‌ని తీసుకుంటే కొద్దిగా తినగానే కడుపునిండిన భావన ఉంటుంది.. దాంతో ఎక్కువ ఫుడ్ ను తీసుకోరు.. దానివల్ల క్యాలరీలు త్వరగా కరుగుతాయి.. ఇలా భోజనానికి ముందు ఏదోకటి తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!