టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.. రెండు, మూడు సినిమాల్లో మెరిసిందో లేదో అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.. అందం, డ్యాన్స్ శ్రీలీలాకు ప్లస్ పాయింట్స్…ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను పలకరిస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది… తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..
రెడ్ డ్రెస్సులో హాట్ ఫోజులు ఇచ్చింది.. కసి చూపులతో కుర్రాళ్ల కంటిమీద కునకులేకుండా చేస్తుంది. హాట్ లుక్ లో అదిరిపోయేలా ఉన్న ఫోటోలు నెటిజన్లకు నిద్ర పట్టడం. కుర్ర భామ చూపులకు తట్టుకోలేక పోతున్నారు. రవితేజ ‘ధమాఖా’, బాలయ్య భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత వచ్చిన ఆదికేశవ నిరాశ పరిచిన గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం.
ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ తీసుకున్న కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు…సినిమాల విషయానికొస్తే.. ఉస్తాద్ భగత్ సింగ్’, ‘వీడీ12’, ‘జూనియర్’ వంటి సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది.. ఆ సినిమాలన్న అమ్మడుకు హిట్ ట్రాక్ ను పెంచుతాయేమో చూడాలి..