Tillu Square Collections : అదరగొడుతున్న టిల్లు గాడు.. 6 రోజులకు ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ను ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసిన సినిమా డిజే టిల్లు.. ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఆ సినిమా పాటలు ఇంకా వినిపిస్తున్నాయి..ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకేక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇక సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం మాత్రమే కాదు భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది.. ఆరు రోజులకు సినిమా ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..
ఈ సినిమాలో యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు, అనుపమ పరమేశ్వరన్ హీరో,హీరోయిన్గా నటించారు.. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ సంగీతాన్ని అందించారు.. సినిమా కథ, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో రోజు రోజుకు కలెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి..
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
ఇక ఆరు రోజుల్లో టిల్లు స్క్వేర్ మూవీ 91 కోట్లకు పైగా వసూల్ చేసింది .. ఆరోవ రోజు ఏకంగా 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.91 కోట్లు గ్రాస్ వచ్చింది.. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీ యూఎస్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 25 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది.. త్వరలోనే 100 కోట్ల మైలురాయిని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!