Amala Paul : ఘనంగా అమలా పాల్ సీమంతం వేడుక..ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు.. ఒకప్పుడు తెలుగులో సినిమాలను చేసింది.. అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ అవి పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉండేది.. భర్త తో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. ఇటీవలే రెండో పెళ్లి కూడా చేసుకుంది..
ఇప్పుడు ఆమె ప్రగ్నెంట్ అన్న విషయం కూడా తెలిసిందే.. గత కొన్ని రోజులుగా బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంది.. తాజాగా ఈరోజు అమలా సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి.. సూరత్ లో అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ ఇంటి వద్ద ఈ వేడుకలు జరిగినట్టు తెలుస్తుంది. సీమంతం వేడుకలను ఘనంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చేసుకుంది.. ఆ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ఆ ఫోటోలలో అమలా పాల్ చాలా అందంగా కనిపిస్తుంది.. తన భర్తతో కలిసి చాలా సంతోషంగా వేడుకను చేసుకుందని ఫోటోలను చూస్తే తెలుస్తుంది. కవల పిల్లలు పుడతారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అమలాపాల్ సీమంతం వేడుక ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసిన వారంతా ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు..
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..