బొగ్గుల మీద వండిన వంటలను తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోజుల్లో కట్టెల పోయి మీద వంటలను వండుకొనేవారు.. కానీ ఇప్పుడు అదే విధంగా బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్‌గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే .. కానీ బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. బొగ్గుల మీద కాల్చుకొనే వంటలను తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రిల్స్ మీద కాల్చుకొని తినడం అంటే చాలా మందికి ఇష్టం.. మామూలు వాటికన్నా కూడా పొయ్యి మీద కాల్చిన వాటి కోసం డబ్బులు ఎక్కువైన ఖర్చు పెడుతున్నారు..వాటివల్ల క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకనే ఆ రోజుల్లో బొగ్గుల పొయ్యి మీద వంటలు మానేశారని అన్నారు.. అలాగే పొయ్యి మీద చేసే వంటలను తినడం వల్ల శ్వాస సంబందించిన వ్యాధులు వస్తున్నాయని అందుకు వంట గ్యాస్ లు అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ఈ మధ్య మన దేశంలో కూడా ఇక్కువగా క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. యువత క్యాన్సర్ బారిన పడటానికి కారణం కూడా లేకపోలేదు.. జంక్ ఫుడ్స్ తినడం, కాల్చిన ఆహారాలను తినడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.. వంటల్లో వాడే మసాలాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎక్కువగా ఉడికించిన కూరగాయలను తీసుకోవడం మంచిది.. అలాగే మాంసాన్ని కూడా బాగా ఉడికించి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!