ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప ది రూల్ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా పై అంచనాలు భారీ నెలకొన్నాయి..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన నాటి నుంచి షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు… […]
బంగారం ధరలు ఈరోజు పరుగులు పెడుతున్నాయి.. వెండి ధరలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు షాకిస్తున్నాయి. తులం బంగారం పై ఏకంగా 300 లకు పై పెరిగింది.. అదేవిధంగా వెండి కిలో ధరపై 100 కు పై పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,620 ఉంది.. వెండి ధరలు కిలో రూ.88,000 ఉంది.. దేశంలోని […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. మే నెలకు షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ఇటీవల వైజాగా లో కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న సినిమా ఇప్పుడు మరో షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.. ఈ మేరకు రామ్ చరణ్ రాజమహేంద్ర వరకు పయనమయినట్లు […]
టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు.. బాహుబలి సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గత ఏడాది వచ్చిన సలార్ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రభాస్ కల్కి సినిమా విడుదలకు […]
ఈ మధ్య వెండి తెర నటీనటులు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా విడిపోతున్నారు.. మనస్పర్థలు కారణంగా విడిపోయి మరో పెళ్లి చేసుకుంటున్నారు.. అదే విధంగా బుల్లితెర యాక్టర్స్ కూడా మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు.. తాజాగా మరో బుల్లితెర నటుడు భార్యతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన ఎవరో, ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం.. బుల్లితెర హీరో పవన్ సాయి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. చాలా సీరియల్స్ లో హీరోగా చేసిన […]
బుల్లితెర యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్టార్ యాంకర్ గా రానిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ రీల్‌తో నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది.. ఎప్పుడు ఏదొక రీల్స్ చేస్తూ జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికె ఎన్నో రీల్స్ చేసింది.. అవి ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు […]
అరియనా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తుండే ఈమె వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది.. అదే పాపులారిటితో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి తన యాటిట్యూడ్ అందరిని ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలియంది కాదు.. నిత్యం హాట్ ఫోటో షూట్ చేస్తూ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.. తాజాగా […]
ఉర్ఫీ జావేద్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. సినిమాల సంగతి ఏమో గానీ వింత డ్రెస్సులతో జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంది.. విచిత్ర డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఆమె చూసిన జనాలు చాలా మంది గొడవలకు దిగిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తాజాగా వెరైటీ […]
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ.. మరోవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. దసరా, హాయ్ నాన్న సక్సెస్‌లతో దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల, బలగం వేణులతో సినిమాలను అనౌన్స్ చేశాడు.. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.. ఈసారి ఏకంగా తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు […]
సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత మూడు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ ను సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది.. తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ […]