Tillu Square Collections : టిల్లు గాడి జోరు తగ్గట్లేదు.. ఊచకోతే.. ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయ్యింది.. అంతేకాదు ఆ సినిమా ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసింది.. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సిద్దు.. సినిమా వచ్చి చాలాకాలం అయిన కూడా ఆ సినిమాలోని పాటలు ఇంకా వినిపిస్తున్నాయి.. ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకేక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా ఇటీవలే విడుదలైంది.. ఇక సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం మాత్రమే.. బాక్సాఫీస్ వద్ద ఊచకొత మొదలుపెట్టింది. ఏడు రోజులకు సినిమా ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..
ఈ సినిమాలో యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు, అనుపమ పరమేశ్వరన్ హీరో,హీరోయిన్గా నటించారు.. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ సంగీతాన్ని అందించారు.. సినిమా కథ, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో కలెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి.. వంద కోట్ల క్లబ్ లోకి సినిమా చేరింది..
Also Read
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
ఇక ఏడు రోజుల్లో టిల్లు స్క్వేర్ మూవీ భారీగా వసూల్ చేసింది.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.94 కోట్లు గ్రాస్ వచ్చింది.. ఈ వీకెండ్ ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీ యూఎస్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 28 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది.. అంతేకాదు ఈ దూకుడు కొనసాగితే త్వరలోనే150 కోట్లను వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?