Urfi Javed : ఉర్ఫీ.. ఏంటీ అరచాకం.. ఫ్యాన్లు ఏంటి అక్కడ పెట్టావ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉర్ఫీ జావేద్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. సినిమాల సంగతి ఏమో గానీ వింత డ్రెస్సులతో జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంది.. విచిత్ర డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఆమె చూసిన జనాలు చాలా మంది గొడవలకు దిగిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తాజాగా వెరైటీ డ్రెస్సులో ప్రత్యక్షం అయ్యింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
తాజాగా ఉర్ఫీ డ్రెస్సు అందరిని ఆకర్షిస్తుంది.. మొన్న ఏమో ఏకంగా డ్రెస్సులోనే విశ్వాన్ని చూపించింది.. ఇప్పుడేమో డ్రెస్సుకే ఫ్యాన్లు పెట్టింది.. ఆ డ్రెస్సుతో ముంబై వీధుల్లోకి వచ్చేసింది.. ఆ డ్రెస్సులో ఆమెను చూసిన వార్తంతా సెల్ఫీలు దిగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్నారు.. చాలా వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం ఏంటి పాప ఫ్యాన్లు అక్కడ పెట్టావు బాగున్నాయి అంటూ కామెంట్ల రచ్చ చేస్తున్నారు..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఈ ఫ్యాన్ల డ్రెస్సుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అందులో ఉర్ఫీ పైన టాప్ కు రెండు ఫ్యాన్లు పెట్టింది.. వాటిని ఆన్ చెయ్యగానే తిరుగుతున్నాయి.. వాటిని చూసిన కెమెరామెన్లు అక్కడ ఎందుకు పెట్టావు అని అడిగితే సమ్మర్ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది.. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. డ్రెస్సు సంగతి ఏమో గానీ ఉర్ఫీ మాత్రం చాలా అందంగా ఉంది… ఒకసారి ఆ వింత డ్రెస్సును మీరు ఒక్కసారి చూసేయ్యండి..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!