Geethanjali Malli Vachindhi Twitter Review : గీతాంజలి మళ్లీ వచ్చింది హిట్ కొట్టిందా? ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు కొదవలేదు..ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ గా మరో సినిమా వస్తుంది.. కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం బోల్తా పడుతున్నాయి.. అయినా సీక్వెల్ సినిమాలు తగ్గట్లేదు.. హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గీతాంజలి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి అనే కామెడీ హారర్ మూవీ బాగానే క్లిక్ అయింది. హారర్ కథకు కామెడీ జోడించిన కోన వెంకట్ ఫార్మూలా బాగానే నచ్చింది.. ఇప్పుడు మళ్లీ గీతాంజలి సినిమా వచ్చేసింది..
ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను రంజాన్ సందర్బంగా విడుదల చేశారు.. యూఎస్‌లో షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి అయితే ఇంకా అంతగా రెస్పాన్స్ రాలేదు. సోషల్ మీడియాలోనూ అంతగా హడావిడి కనిపించడం లేదు.. అయితే ఈ మూవీకి ట్విట్టర్ లో జనాలు ఎలా రెస్పాండ్ అయ్యారో ఒకసారి చూద్దాం..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఈ సినిమా డీసెంట్ కామెడీ హారర్ మూవీ.. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లాగ్స్ సీన్స్ తప్పా.. చాలా వరకు ఎంటర్టైన్ చేశారని చెబుతున్నారు. కమెడియన్ కాస్టింగ్ అదిరిపోయిందట. సునీల్‌కు గ్రేట్ కమ్ బ్యాక్ అని అంటున్నారు.. కామెడీ సినిమాకు బాగుందని చెబుతున్నారు..
A Decent Comedy Horror👍
Apart from few first half lags went entertaining for most of the part
Had a great use of Comedian cast 👍
Great comeback for Sunil as a comedian
Overall a Good entertainer with a touch of Horror👍 #GeethanjaliMalliVachindhi https://t.co/0ajFlKsbJZ
— PKC (@PKC997) April 10, 2024
కామెడీ సినిమాకు ప్లస్ అయ్యిందని చాలా మంది ట్విట్టర్ యూజర్స్ చెబుతున్నారు.. కొందరికి ఫస్ట్ ఆఫ్ నచ్చితే, రెండో ఆఫ్ కూడా హిలేరియస్ కామెడితో నవ్విస్తుంది.. బోర్ కొట్టకుండా నవ్విస్తుందని ఓ యూజర్ రాసుకొచ్చాడు..
Second half > First half
Sema fun!! DhillikuDuddu Concept Horror Comedy works very well 🤩🤩😂😂 #Thakidatadumi 😂😄#Anjali50 😍😍🤩@yoursanjali
— Naan Pizhai (@Sivacram_) April 10, 2024
ట్విట్టర్ లో మూవీకి రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది.. అంజలి 50 వ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కోన వెంకట్ సైతం ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకోవడంతో ఈ సినిమా కాస్తైనా జనాల్లోకి వెళ్లింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..